Shivam nagarani
Polala Amavasya | పోలాల అమావాస్య..వంశాభివృద్ధి కోసం ఈ మొక్కను పూజిస్తే విశేష ఫలితాలు
భారతీయ సనాతన సంప్రదాయంలో పండుగలు, వ్రతాలు కేవలం పూజాదికాలకే పరిమితం కాకుండా ప్రకృతితో మమేకమై జీవించాలనే గొప్ప సందేశాన్ని ఇస్తాయి.
Karnataka Vande Mataram | వందేమాతరం తొలి రెండు చరణాలు మాత్రమే పాడండి.. ప్రభుత్వం సంచలన నిర్ణయం
వందేమాతరం జాతీయ గీతాలాలాపన విషయంలో కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
Revanth Reddy CLP | సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన సీఎల్పీ భేటీ
తెలంగాణ శాసనసభ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (CLP) సమావేశం మొదలైంది.
ABHFL Nagole Branch | నాగోల్‌లో ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ కొత్త బ్రాంచ్.. రూ.50 లక్షల వరకు స్పాట్ లోన్ ఆఫర్
దేశవ్యాప్తంగా తమ సేవలను విస్తరించే ప్రణాళికలో భాగంగా ప్రముఖ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ, ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన 'ఆదిత్య…
Delhi Building Safety | సత్య నికేతన్ ఘటనపై సుప్రీంకోర్టు ఆగ్రహం..హాస్టళ్ల భద్రతపై కీలక ఆదేశాలు
ఢిల్లీలో నివాస భవనాలను వాణిజ్య అవసరాలకు వాడుతుండటంపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
Transgender Representation | మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులుగా ట్రాన్స్జెండర్లు.. అసెంబ్లీలో కీలక బిల్లు ప్రవేశపెట్టిన సర్కార్
పట్టణ స్థానిక సంస్థల్లో ట్రాన్స్జెండర్లకు సముచిత సామాజిక ప్రాతినిధ్యం, రాజకీయ వేదిక కల్పించే లక్ష్యంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
Telangana 1 Crore Insurance | దేశంలోనే ఫస్ట్ టైమ్.. ఉద్యోగులు, ఔట్సోర్సింగ్ సిబ్బందికి రూ.కోటి ఉచిత బీమా..
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందితో పాటు పెన్షనర్లకు ప్రభుత్వం అందిస్తున్న రూ.కోటి ఉచిత ప్రమాద బీమా పథకం దేశంలోనే ప్రథమమని ఉప…
Stalin Vijay Comments | సినిమా షూటింగ్‌లా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు.. సీఎం విజయ్‌పై స్టాలిన్ విమర్శలు
తమిళనాడు రాజకీయాల్లో ముఖ్యమంత్రి విజయ్, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.
Ponnam Prabhakar RTC | మహిళలకు రూ.12,000 కోట్లకు పైగా ఆదా.. మంత్రి పొన్నం ప్రభాకర్
దేశవ్యాప్తంగా పేద, మధ్యతరగతి ప్రజలకు రైల్వేలు లైఫ్‌లైన్ అయితే, తెలంగాణ ప్రజలకు మాత్రం ఆర్టీసీయే ప్రధాన జీవనాడి అని రవాణా శాఖ మంత్రి పొన్నం…
UP Women Loan Scheme | గుడ్‌న్యూస్.. కోటి మంది మహిళలకు లక్ష రూపాయల వడ్డీ లేని లోన్..!
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మహిళల కోసం ఓ అద్భుతమైన ఆర్థిక పథకాన్ని ప్రతిపాదించింది.
RTC CCTV Cameras | ఆర్టీసీ బస్సుల్లో సీసీ కెమెరాలపై మంత్రి పొన్నం క్లారిటీ
తెలంగాణ శాసనసభ నాలుగో రోజు సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి.
Pelican Steel | సరికొత్త ‘పెలికాన్’ గాల్వనైజ్డ్ స్టీల్ బ్రాండ్‌ను లాంచ్ చేసిన AM/NS ఇండియా
భారతదేశంలో నిర్మాణం, మౌలిక సదుపాయాలు, తయారీ , ఇంజనీరింగ్ రంగాల నుంచి పెరుగుతున్న డిమాండ్‌ను తట్టుకునేలా అర్సెలర్మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా (AM/NS ఇండియా)…
Naga Manikanta Comments | బిగ్‌బాస్ హౌస్ నుంచి అందుకే బయటకొచ్చాను.. అసలు కారణం చెప్పిన నాగ మణికంఠ
బిగ్‌బాస్ సీజన్-8లో తన ప్రయాణం మధ్యలోనే ఆగిపోవడానికి అసలు కారణం ఏంటో మాజీ కంటెస్టెంట్ నాగ మణికంఠ స్పష్టం చేశారు.
itel Tough | అవుట్డోర్ వర్కర్ల కోసం ఐటెల్ టఫ్ ఫోన్.. ఫీచర్లు చూస్తే ఫిదా కావాల్సిందే!
భారతీయ మార్కెట్లో కఠినమైన రోజువారీ పరిస్థితులను ఎదుర్కొనేలా సరికొత్త రగ్డ్ ఫీచర్ ఫోన్‌ను ప్రముఖ మొబైల్ బ్రాండ్ ఐటెల్ (itel) విడుదల చేసింది.
Puja Items | పూజ వస్తువులను నేలపై పెడుతున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!
హిందూ సంప్రదాయంలో పూజా వస్తువులకు ప్రత్యేకమైన ప్రాధాన్యత, పవిత్రత ఉంటుంది.