Shivam nagarani

Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Follow:
2038 Articles

Prayagraj Tirunelveli Special Train | ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రయాగ్‌రాజ్-తిరునెల్వేలి మధ్య ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.

India Hockey Jersey | భారత హాకీ జట్టు జెర్సీ రంగు మార్పు .. ఇది చరిత్ర మార్చే కుట్రే అంటూ ప్రియాంకా గాంధీ ఫైర్

భారత హాకీ జట్టు కొత్త జెర్సీ రంగు మార్పుపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Greenply Gold Plywood | గ్రీన్ప్లై గోల్డ్.. దీర్ఘకాలిక ఇంటీరియర్ల కోసం వాటర్ప్రూఫ్ ప్లైవుడ్ మన్నిక

భారతదేశంలోని ప్రముఖ ఇంటీరియర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలలో ఒకరైన గ్రీన్ప్లై ఇండస్ట్రీస్ లిమిటెడ్, గ్రీన్ప్లై గోల్డ్ అల్టిమేట్ వాటర్ప్రూఫ్ ప్లైవుడ్ ద్వారా గృహోపకరణాలలో దీర్ఘకాలిక పెట్టుబడులు…

Nampally Court Hearing | ఒకే రోజు వ్యవధిలో… నాంపల్లి కోర్టుకు ఇద్దరు వేర్వేరు పార్టీల అగ్రనేతలు..

నాంపల్లిలోని ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టులో గురువారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.

JP Nadda Opposition | రాజ్యసభలో ప్రతిపక్షాల తీరుపై జేపీ నడ్డా ఆగ్రహం

రాజ్యసభలో ప్రతిపక్షాల తీరుపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, సభా నాయకుడు జేపీ నడ్డా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Microsoft AI Super App | ఓపెన్‌ఏఐకి గట్టి పోటీ.. మైక్రోసాఫ్ట్‌ నుంచి సూపర్‌ ఏఐ యాప్‌

ప్రముఖ టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) ఓపెన్‌ఏఐ, ఆంథ్రోపిక్‌ వంటి సంస్థలకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది.

CJP Protest FIRs | సీజేపీ హెచ్చరిక.. జంతర్ మంతర్ వద్ద భారీ భద్రత

నిరసనకారులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో తమ ఉద్యమాన్ని మళ్లీ ఉధృతం చేస్తామని కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

Dengue Platelets | డెంగ్యూ డేంజర్ బెల్స్.. ఈ లక్షణాలు కనిపిస్తే ప్రాణాలకే ప్రమాదం!

వర్షాకాలం వచ్చిందంటే చాలు.. నీరు నిలిచిపోయి దోమల బెడద విపరీతంగా పెరుగుతుంది.

West Bengal Corruption | బస్సు డ్రైవర్ ఇంట్లో కోట్లాది నగదు.. 15 కిలోల బంగారం లభ్యం

పశ్చిమ బెంగాల్‌లో భారీ అవినీతి బాగోతం వెలుగు చూసింది.

Bhogapuram Airport | పని మాది.. ప్రచారం మాత్రం టీడీపీది : వైఎస్ జగన్

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవం , అభివృద్ధి పనులపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

E20 Petrol | ఈ20 పెట్రోల్‌పై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ క్లారిటీ

భారత్‌లో ఈ20 (E20) పెట్రోల్ వాడకంపై ప్రజల్లో నెలకొన్న సందేహాలకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాజ్యసభలో స్పష్టతనిచ్చారు.

Rudrapur Gang Rape | యూపీలో దారుణం.. 19 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం

ఉత్తరప్రదేశ్‌లోని రుద్రపూర్‌లో అత్యంత అమానుష ఘటన వెలుగు చూసింది.

Anti Paper Leak Bill | లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ఆమోదం

పరీక్షల్లో జరిగే అక్రమాలు, పేపర్ లీకేజీలు , వ్యవస్థాగత మోసాలను కఠినంగా అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘యాంటీ పేపర్ లీక్ బిల్లు’ లోక్‌సభలో…

Peddi Sudarshan Reddy | పెద్ది సుదర్శన్ రెడ్డికి ఫైనల్ ట్రీట్‌మెంట్.. ఆ 5 గంటలే అత్యంత కీలకం

బీఆర్‌ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

Rahul Gandhi Remarks | లోక్‌సభలో రాహుల్‌ గాంధీ ప్రసంగంపై దుమారం.. అమిత్‌ షాపై తీవ్ర ఆరోపణలు

లోక్‌సభలో విపక్ష నేత, కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి.