Shivam nagarani
K Kavitha Comments | విద్యార్థుల విజయాన్ని సీఎం రేవంత్ ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటు: కవిత
విద్యార్థుల విజయాన్ని సీఎం రేవంత్ రెడ్డి తన ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటని కల్వకుంట్ల కవిత విమర్శించారు.
Mann Ki Baat | కార్గిల్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం.. ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ
జీవితంలో కొన్ని ముఖ్యమైన తేదీలను గుర్తుంచుకోవడానికి క్యాలెండర్ చూడాల్సిన అవసరం ఉండదని, జులై 26 అటువంటి గర్వకారణమైన రోజని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
Black Sea Travel Advisory | నల్ల సముద్రం ప్రాంతంలో దాడులు.. విదేశాంగ శాఖ కీలక ట్రావెల్ అడ్వైజరీ
నల్లసముద్రం (Black Sea) , దాని పరిసర ప్రాంతాలలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ పౌరులకు కీలకమైన ట్రావెల్ అడ్వైజరీ…
NEET Paper Leak Protest | ఇది ముగింపు కాదు, ఆరంభము మాత్రమే: అభిజీత్ దీప్కే
నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో భాగంగా జంతర్‌మంతర్ వద్ద గత 37 రోజులుగా సాగిన నిరసన దీక్షలు ముగిశాయి.
Kodad Bypass Accident | కోదాడ బైపాస్‌పై భయానక రోడ్డు ప్రమాదం .. ఐదుగురు సురక్షితం
సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్‌పై ఆదివారం ఉదయం భయానక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
R Narayana Murthy | కాపీ కొట్టి డాక్టర్లు, ఇంజనీర్లు అయితే బ్రిడ్జీలు కూలిపోతాయి: ఆర్.నారాయణమూర్తి
ప్రజాగాయకుడు, విప్లవ సాంస్కృతిక యోధుడు కామ్రేడ్ అరుణోదయ నాగన్న సంతాప సభ శనివారం( జులై 25 )హైదరాబాద్‌లోని బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో…
Priyanka Gandhi Reaction | రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూసేవారికి ఈ విజయం గుణపాఠం: ప్రియాంక గాంధీ
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా స్పందించారు. ఇది పూర్తిగా భారత దేశ యువత సాధించిన విజయమని ఆమె…
Cockroach Janata Party | విద్యార్థుల పోరాటం ఫలించింది.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పట్ల సీజేపీ హర్షం
నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో కేంద్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ICICI Prudential Results | ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ లాభం 27.8 శాతం వృద్ధి!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో ప్రముఖ బీమా సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ అద్భుతమైన వృద్ధిని సాధించింది.
సమతుల ఆహారానికి దక్షిణాదిలో 72 శాతం మంది ప్రాధాన్యత!
హైదరాబాద్: మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ తన ప్రతిష్టాత్మక 'ఇండియా హెల్త్ కోషెంట్ (IHQ) 2026' సర్వేకు సంబంధించిన దక్షిణాది రాష్ట్రాల ప్రత్యేక…
Teeth Grinding Children | మీ పిల్లలు నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? నిపుణులు చెబుతున్న కారణాలివే!
పిల్లల పెరుగుదల, వారి చిన్న చిన్న అలవాట్లపై తల్లిదండ్రులు ఎప్పుడూ శ్రద్ధ వహిస్తుంటారు. రాత్రి వేళల్లో పిల్లలు నిద్రపోతున్నప్పుడు కొందరు పళ్లు కొరకడం గమనించే…
Bangladesh President Resigns | బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షాబుద్దీన్ రాజీనామా
బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షాబుద్దీన్ అనారోగ్య కారణాలరీత్యా తన పదవికి రాజీనామా చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
NEET Paper Leak | విద్యార్థుల ముసుగులో అరాచకాలు సృష్టించింది కమ్యూనిస్టులే: బండి సంజయ్
నీట్ పేపర్ లీక్ వ్యవహారం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు, తల్లిదండ్రుల భావోద్వేగాలతో ముడిపడి ఉందని, ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో…
Chandrababu School Visit | విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సీఎం చంద్రబాబు, నారా లోకేశ్
పోలవరం జిల్లా రంపచోడవరంలో నిర్వహించిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ (పీటీఎం) కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పాల్గొని స్థానిక…
NEET Protest | విద్యార్థులపై పెల్లెట్ గన్లతో పోలీసుల దాడులు.. కేంద్రంపై రాహుల్ ఫైర్
నీట్ ప్రశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై కేంద్ర భద్రతా దళాలు పెల్లెట్ గన్లు, లాఠీఛార్జ్ ఉపయోగించడాన్ని కాంగ్రెస్ అగ్రనేత, లోక్…