Srinivas Kolluri
Specialist Doctor Results | 500 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల ఫలితాలు విడుదల
ప్రభుత్వ హాస్పిటళ్లలో స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల ఫలితాలు విడుదల అయ్యాయి.
KTR Hydraa Allegations | హైడ్రాను అడ్డుపెట్టుకొని రేవంత్‌రెడ్డి వసూళ్లు : కేటీఆర్
హైడ్రాను అడ్డుపెట్టుకొని సీఎం రేవంత్‌రెడ్డి బిల్డర్ల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు.
Uday Krishna Reddy Arrest | ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ASI Promotions | పలువురు ఏఎస్సైలకు ప్రమోషన్
బాసర జోన్ పరిధిలో పలువురు ఏఎస్సైలకు ప్రమోషన్ లభించింది.
MP Arvind | విద్యార్థులను మోసం చేస్తున్న ప్రభుత్వం : ఎంపీ అర్వింద్
ఫీజు రీయింబర్స్ బకాయిలు ఇవ్వకుండా ప్రభుత్వం విద్యార్థులను మోసం చేస్తోందని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు.
Public Grievance Resolution | ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి పొన్నం
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
Japan Earthquake | జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
CJP Protest | వారిని వదిలేయండి.. విద్యార్థుల అరెస్ట్‌పై సుప్రీంకోర్టు
నీట్ వ్యతిరేక ఆందోళనల సమయంలో విద్యార్థుల అరెస్టులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మైనర్లను విడుదల చేయాలని పేర్కొంది.
Nerella Incident Apology | నేరెళ్ల ఘటనపై ప్రజలకు క్షమాపణ చెప్పిన కవిత
సిరిసిల్ల నియోజకవర్గం నేరెళ్లలో బాధితులను తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు.
Supreme Court | నీట్ నిరసనల్లో పోలీసుల తీరుపై విచారణ అవసరం: సుప్రీంకోర్టు
ఆందోళనల సమయంలో పోలీసులకు కొత్త నియమావళి అవసరమని సుప్రీంకోర్టు పేర్కొంది.
Meta Apologizes | పీఎం మోదీ వీడియో నిలిపివేత.. క్షమాపణ చెప్పిన మెటా
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Meta Apologizes | ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేసిన వీడియోలకు కోట్ల వ్యూస్ వచ్చిన…
PoK Election Violence | పీవోకేలో ఆందోళనలు.. 19 మంది మృతి
పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. పాకిస్తాన్ ఆర్మీ కాల్పుల్లో 19 మంది మృతి చెందారు.
India Sri Lanka Test Squad | శ్రీలంక టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు ప్రకటన
శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్ కోసం బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.
Telangana Heavy Rains | నేడు తెలంగాణకు భారీ వర్ష సూచన
తెలంగాణలో నేడు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Jurala Project Flood | కృష్ణమ్మ పరుగులు.. జూరాలకు పోటెత్తిన వరద
జూరాల ప్రాజెక్ట్‌కు ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. దీంతో విద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.