Srinivas Kolluri
MLA MP Age Limit | ఎమ్మెల్యే, ఎంపీగా పోటీకి 21 ఏళ్లకే అర్హత.. సీఎం కీలక వ్యాఖ్యలు
ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసే అర్హత వయసును 21 ఏళ్లకు తగ్గించాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
Mandula Samuel Comments | రాజగోపాల్‌రెడ్డిని గెలిపించినందుకు నా క్యాడర్ బాధపడుతోంది : మందుల సామేల్
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మరోసారి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై విమర్శలు చేశారు. ఆయనను గెలిపించినందుకు తన క్యాడర్ బాధపడుతోందన్నారు.
Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్ల కోసం.. యూపీఐ ద్వారానే రూ.10 వేలు చెల్లించాలి : మంత్రి పొంగులేటి
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తు సమయంలో రూ.10 వేలు ఈఎండీ యూపీఐ ద్వారా చెల్లించాలని మంత్రి పొంగులేటి సూచించారు.
CJP Protest Ends | నిరసనను విరమించిన సీజేపీ.. కేసులు ఉండవని కేంద్రం హామీ
కాక్రోచ్ జనతా పార్టీ తన నిరసనను తక్షణమే విరమిస్తున్నట్లు ప్రకటించింది. జంతర్ మంతర్ వద్ద ఉన్న తమ మద్దతుదారులను ఇళ్లకు తిరిగి వెళ్లాలని కోరింది.
CJP Protest | నన్ను హీరోను చేయొద్దు.. సీజేపీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకారులు సంబరాలు చేసుకున్నారు.
Dharmendra Pradhan Resignation | కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు.విద్యార్థుల ఆందోళనతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
Bihar Student Protest | బీహార్‌లో విద్యార్థుల నిరసన హింసాత్మకం..
బీహార్‌లో విద్యార్థుల నిరసన హింసాత్మకంగా మారింది. దీంతో పోలీసులు భాష్ప వాయువు ప్రయోగించారు.
Dharmendra Pradhan Resignation | ధర్మేంద్ర ప్రధాన్ శాఖ మార్చినా ఒప్పుకోం : రాహుల్ గాంధీ
ధర్మేంద్ర ప్రధాన్‌ను విద్యాశాఖ నుంచి మరో శాఖకు మార్చేందుకు మోదీ ప్రభుత్వం చూస్తోందని రాహుల్ గాంధీ అన్నారు. ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Nirmal Auto Driver Murder | సవతి తల్లితో వివాహేతర సంబంధం.. ఆటో డ్రైవర్ హత్య
ఓ యువకుడిని సవతి తల్లి హత్య చేయించింది. వివాహేతర సంబంధమే ఇందుకు కారణమని పోలీసులు తెలిపారు.
H-1B Visa Fee | హెచ్–1బీ వీసాల ఫీజుపై ట్రంప్‌కు షాకిచ్చిన కోర్టు
హెచ్–1బీ వీసాలకు లక్ష డాలర్ల ఫీజు విధింపు విషయంలో దిగువ న్యాయస్థానం తీర్పుపై స్టే ఇచ్చేందుకు అప్పీల్స్ కోర్టు నిరాకరించింది.
Amarnath Yatra Resumes | అమర్నాథ్ యాత్ర పున: ప్రారంభం
భారీ వర్షాలతో నిలిచిపోయిన అమర్నాథ్ యాత్ర ఆరు రోజుల తర్వాత తిరిగి ప్రారంభం అయింది.
Krishna River Flood | కృష్ణా నదికి వరద.. రైతుల్లో ఆశలు
ఎగువన కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి వరద మొదలైంది. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలకు ఇన్‌ఫ్లో వస్తోంది.
Maharashtra TET Paper Leak | టెట్ పేపర్ లీకేజీ నిందితుడి అరెస్ట్
మహారాష్ట్ర టెట్ పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితుడైన బిజేంద్ర కుమార్ గుప్తాను భివండీ పోలీసులు బీహార్‌లో అరెస్టు చేశారు.
Modi Instagram Record | ఒకే రీల్.. 30 కోట్ల వ్యూస్.. ఫిఫా రికార్డును బ్రేక్ చేసిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆయన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన రీల్ ఫిఫా రికార్డును బ్రేక్…
Madanapalle ATM Theft | గన్‌తో బెదిరించి.. ఏటీఎం మిషన్ చోరీ
దొంగలు ఏకంగా ఏటీఎం మిషన్‌ను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఏపీలోని అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది.