Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - నిజామాబాద్

నిజామాబాద్

Banswada Police | పేకాట స్థావరంపై పోలీసుల మెరుపుదాడులు..

బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామ శివారులో పేకాట స్థావరంపై పోలీసులు మెరుపుదాడి చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

Shashi kiran Mottala
Last updated: June 10, 2026, 8:32 pm 8:32 pm
Shashi kiran Mottala
Share
Banswada Police |

అక్షరటుడే, బాన్సువాడ: Banswada Police | మండలంలోని (Banswada) బోర్లం గ్రామ శివారులో పేకాట నిర్వహిస్తున్న స్థావరంపై పోలీసులు మెరుపుదాడి చేశారు. ఈ మేరకు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

Banswada Police | పక్కా సమాచారం మేరకు..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోర్లం(borlam) శివారులోని ఓ ప్రాంతంలో పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారం మేరకు పోలీసులు ఆ స్థలంపై దాడి చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.56,430 నగదు, ఐదు సెల్‌ఫోన్లు, రెండు మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు బాన్సువాడ (Police station) సీఐ శ్రీధర్ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల ప్రశాంత జీవనానికి భంగం కలిగించే జూదం, అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందన్నారు. బాన్సువాడ పట్టణ, మండల ప్రజలు ఎక్కడైనా పేకాట లేదా ఇతర అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.

banswada

ఇది కూడా చదవండి: Singareni Achievement | సింగరేణి అరుదైన ఘనత.. డోర్లీ–2 గనిలో అడవిని పెంచిన సంస్థ

TAGGED:banswada newsBanswada PoliceCard GamblingGambling Den BustGambling RaidIllegal GamblingPolice Actiontelangana crime news
Previous Article Future City Project Future City Project | ఫ్యూచర్​ సిటీని రద్దు చేస్తే బండకేసి కొడతారు : సీఎం రేవంత్​
Next Article HYDRAA Land Protection HYDRAA Land Protection | రూ.3 వేల కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Phone Explosion |
నిజామాబాద్

Phone Explosion | జేబులో సెల్​ఫోన్ ఉందా.. తస్మాత్​ జాగ్రత్త..?

By Shashi kiran Mottala
Bear Attack
నిజామాబాద్క్రైం

Bear Attack | ఎలుగుబంటి దాడిలో ఒకరికి తీవ్ర గాయాలు.. రెడ్డిపేట స్కూల్ తండాలో ఘటన

By Srinivas Kolluri
Bandi Bhagirath Case
హైదరాబాద్తెలంగాణ

Bandi Bhagirath Case | బండి భగీరథ్​పై లుక్‌ అవుట్ నోటీసులు

By Balla Sandeep Kumar
Minors Theft |
క్రైంనిజామాబాద్

Minors Theft | జల్సాల కోసం అడ్డదారి తొక్కిన మైనర్లు.. ఆన్​లైన్​ షాపింగ్​ మోజులో చోరీలు

By Shashi kiran Mottala
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.