Basara IIIT Online Classes | బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు కీలక ప్రకటన.. అక్టోబర్ 26 నుంచి ఆన్లైన్ తరగతులు
ఆన్లైన్ తరగతులు, క్యాంపస్‌కు తిరిగి రావడానికి సంబంధించిన సూచనలను విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించాలని తెలిపారు.

Unlock the Pulse of the Present
Just for You
Recent News
Ganesh Bigala BRS | బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఉద్ధృతంగా చేపట్టాలి : మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల పిలుపు
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ganesh Bigala BRS | భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా నిజామాబాద్ నగరంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల పిలుపునిచ్చారు. నిజామాబాద్…
SI Love Fraud | ప్రేమ పేరుతో మహిళా కానిస్టేబుల్‌కు ఎస్సై టోకరా.. కటకటాల్లో కీచక ఖాకీ!
అక్షరటుడే, వెబ్‌డెస్క్: SI Love Fraud | రక్షణ కల్పించాల్సిన రక్షక భటుడే భక్షకుడిగా మారాడు. తోటి ఉద్యోగి అని కూడా చూడకుండా, ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసిన ఘటనలో ఓ సబ్ ఇన్స్పెక్టర్ (SI) సస్పెన్షన్‌కు గురయ్యారు. పెళ్లి…
Inter Students | విద్యార్థులకు అలెర్ట్.. ఇంటర్లో కీలక మార్పులు
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Inter Students | తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ విద్యలో అనేక మార్పులు చేసింది. ఇక నుంచి ఫస్టియర్‌లో సైతం ఫిజిక్స్ (Physics), కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీకి ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు విద్యాశాఖ…
Illegal Sand Transport | ఇసుక అక్రమ రవాణాపై పోలీసుల కఠిన చర్యలు.. మూడు ట్రాక్టర్ల సీజ్..
అక్షరటుడే, భీమ్‌గల్: Illegal Sand Transport | ఇసుక అక్రమ రవాణాపై (sand transport) పోలీసులు తమ నిఘాను పెంచారు. ఈ క్రమంలో ఎక్కడ అక్రమ ఇసుక తవ్వకాలు.. రవాణా జరుగుతుందని తెలిసినా తక్షణమే స్పందిస్తున్నారు. వాహనాలను సీజ్ చేస్తున్నారు. Illegal…
Khushbu | “నడకే జిమ్”… 32 కేజీలు తగ్గి ఆశ్చర్యపరిచిన నటి ఖుష్బూ ఫిట్నెస్ ప్రయాణం!
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Khushbu | ఒకప్పుడు దక్షిణాది సినీ ప్రేక్షకుల గుండెల్లో దేవతలా నిలిచిన స్టార్ హీరోయిన్.. ఇప్పుడు ఆరోగ్యకరమైన జీవనశైలికి ప్రతీకగా మారారు. సినిమాల్లో గ్లామర్‌తో మెప్పించిన Khushbu Sundar… తాజాగా ఫిట్నెస్ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో మరోసారి వార్తల్లో నిలిచారు. జిమ్‌కు…
Lingampet Police | నాటు తుపాకీతో కాల్చుకుని యువకుడి బలవన్మరణం
అక్షరటుడే, ఎల్లారెడ్డి: Lingampet Police | నాటుతుపాకీతో కాల్చుకుని ఓ యువకుడి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన లింగంపేట (Lingampet) మండలంలో గురువారం కలకలం సృష్టించింది. Lingampet Police | మోతె గ్రామంలో.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మోతె…
Modi Lavrov Meeting | ప్రధాని మోదీతో రష్యా విదేశాంగ మంత్రి భేటీ
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Modi Lavrov Meeting | రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi)తో భేటీ అయ్యారు. ఉక్రెయిన్, పశ్చిమ ఆసియాలోని పరిస్థితులతో సహా పరస్పర ఆసక్తి ఉన్న వివిధ ప్రాంతీయ,…
Paddy Procurement | చివరి గింజ వరకు కొంటాం.. రైతులు ఆందోళన చెందొద్దు : మంత్రి పొంగులేటి
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Paddy Procurement | రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Minister Ponguleti) అన్నారు. అన్నదాతలు ఆందోళన చెందొద్దని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి.…
Grain Purchase Delay | ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి ఆగ్రహం
అక్షరటుడే, భీమ్‌గల్: Grain Purchase Delay | ధాన్యం కొనుగోలు (paddy procurement) ప్రక్రియలో ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరితో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (MLA vemula prashanth reddy) మండిపడ్డారు.…
Green CementTech 2026|హైదరాబాద్‌లో ‘గ్రీన్ సిమెంటెక్’ ప్రారంభం.. ‘నెట్ జీరో’ సిమెంట్ తయారే లక్ష్యం
అక్షరటుడే వెబ్‌డెస్క్:Green CementTech 2026|పర్యావరణ హితమైన సిమెంట్ తయారీ , సాంకేతిక పురోగతిపై చర్చించేందుకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) నిర్వహిస్తున్న ‘గ్రీన్ సిమెంటెక్ 2026’ 22వ ఎడిషన్ గురువారం హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో ప్రారంభమైంది. గ్రీన్ బిజినెస్ సెంటర్ (CII-GBC)…
Formula E Race Case | ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్‌కు కోర్టు సమన్లు
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Formula E Race Case | ఫార్ములా ఈ-కారు రేస్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)కు ఏసీబీ కోర్టు సమన్లు జారీ చేసింది. బీఆర్ఎస్ (BRS) హయాంలో…
Nizamabad DRO Geetha | జిల్లా రెవెన్యూ అధికారిణికి ఘనసన్మానం
అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Nizamabad DRO Geetha | జిల్లా రెవెన్యూ అధికారిణిగా గీత (DRO Geetha) బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెను పలు రెవెన్యూ అసోసియేషన్ల ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. Nizamabad DRO Geetha | టీజీటీఏ,…
AP Government Savings Measures|పొదుపు చర్యలపై ముందు ప్రజలను సిద్ధం చేద్దాం.. ఆపై అమలు చేద్దాం:పవన్ కల్యాణ్
అక్షరటుడే వెబ్‌డెస్క్:AP Government Savings Measures|రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయదలచుకున్న పొదుపు చర్యలు ప్రజలను ఇబ్బంది పెట్టేలా లేదా భయపెట్టేలా ఉండకూడదని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి…
LPG Ships | హర్ముజ్‌ను దాటిన రెండు ఎల్పీజీ నౌకలు
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : LPG Ships | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టిన హర్ముజ్ జలసంధి (Strait of Hormuz) మీదుగా నౌకల రవాణా పూర్తిస్థాయిలో జరగడం లేదు. దీంతో అనేక దేశాలు ఇంధన, గ్యాస్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో…
Delhi Fuel Saving Measures|ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం.. వారానికి రెండు రోజులు ‘వర్క్ ఫ్రమ్ హోమ్
అక్షరటుడే వెబ్‌డెస్క్:Delhi Fuel Saving Measures|పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి వల్ల తలెత్తిన ఇంధన సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని, పొదుపు పాటించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దీనికి స్పందించిన ఢిల్లీ ప్రభుత్వం తక్షణమే రంగంలోకి దిగింది. ప్రభుత్వ యంత్రాంగంలో పెట్రోల్, డీజిల్ వాడకాన్ని…

Mini Games

Wordle
Guess words from 4 to 11 letters and create your own puzzles.

Letter Boxed
Create words using letters around the square.

Magic Tiles
Match elements and keep your chain going.

Chess Reply
Play Historic chess games.