బిజినెస్
Nov 16 Market Analysis | రెడ్‌లో ఆసియా మార్కెట్లు.. పాజిటివ్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాలతో సాగుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ లాభాలతో ఉండడంతో మన మార్కెట్లు పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Lasted బిజినెస్
Oct 03 Gold Prices | హైదరాబాద్‌లో నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
బంగారం, వెండి ధరలు మార్కెట్ పరిస్థితులు, అంతర్జాతీయ ధరల కదలికలు, కరెన్సీ మారకం రేట్లు తదితర అంశాల ఆధారంగా రోజులో మారే అవకాశం ఉంటుంది.
BSNL Insurance Offer | బీఎస్ఎన్ఎల్ ధమాకా ఆఫర్.. ఫోన్ రీచార్జ్ చేసుకుంటే చాలు లక్ష బీమా కవరేజీ
బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్ల కోసం అద్భుతమైన ఆఫర్‌ను తీసుకువచ్చింది. రీచార్జ్‌తోపాటు రూ. లక్ష బీమా కవరేజీని అందిస్తోంది.
Oct 02 Gold Prices | పసిడి కొనుగోలు చేస్తున్నారా.. హైదరాబాద్‌లో బంగారం ధరలు ఇవే!
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో సురక్షిత పెట్టుబడిగా బంగారానికి డిమాండ్ పెరుగుతున్నప్పటికీ, డాలర్ బలపడటం, బాండ్ ఈల్డ్స్ పెరగడం వంటి అంశాలు ధరలపై ఒత్తిడి పెంచుతున్నాయి.
Amazon Now Delivery | అమెజాన్ సంచలనం.. కేవలం రెండు వారాల్లోనే 120కి పైగా నగరాలకు ‘అమెజాన్ నౌ’ విస్తరణ
ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన అల్ట్రా-ఫాస్ట్ డెలివరీ సేవ అయిన 'అమెజాన్ నౌ'ను దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది.
Moneyview IPO Listing | లాభాలపంట పండించిన ‘మనీవ్యూ’.. లిస్టింగ్‌లోనే 61.76 శాతం ప్రాఫిట్
డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫామ్ అయిన మనీవ్యూ కంపెనీ దేశీయ స్టాక్ మార్కెట్‌లోకి బలంగా అడుగుపెట్టింది. లిస్టింగ్ సమయంలోనే 61.76 శాతం లాభాలను అందించింది.
Indian Stock Market | ఊగిసలాటలో మార్కెట్లు.. స్వల్ప నష్టాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం ఒడిదుడుకుల మధ్య సాగుతోంది. ఉదయం 11.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 142 పాయింట్లు, నిఫ్టీ 71 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.
Oct 10 Market Analysis | లాభాల్లో ఆసియా మార్కెట్లు..నెగెటివ్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
ఆసియా మార్కెట్లు లాభాల బాటలో ఉన్నాయి. మన మార్కెట్లు మాత్రం నెగెటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయన్న సంకేతాన్ని గిఫ్ట్ నిఫ్టీ ఇస్తోంది.
DoorDash Hyderabad | హైదరాబాద్‌లో మరో గ్లోబల్ దిగ్గజం ఎంట్రీ.. డోర్‌డాష్‌తో 3 వేల ఉద్యోగాలు
ప్రపంచంలోని ప్రముఖ స్థానిక వాణిజ్య వేదికల్లో (Local Commerce Platform) ఒకటైన డోర్‌డాష్ భారతదేశంలో తన తొలి కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది.