బిజినెస్​

Lasted బిజినెస్​

Sep 20 Gold Prices | బులియన్ మార్కెట్ అప్‌డేట్: హైదరాబాద్‌లో మళ్లీ పైపైకి పసిడి ధ‌ర‌లు!

అక్షరటుడే, వెబ్​డెస్క్: Sep 20 Gold Prices | దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. గత కొద్దిరోజులుగా కొంత మేర ఉపశమనం కలిగించిన పసిడి…

Home Loan Tips | హోమ్​​లోన్​ తీసుకుంటున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

హోమ్​​లోన్​ తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే అధిక వడ్డీ భారం నుంచి తప్పించుకోవచ్చు.

Sep 19 Gold Prices | మళ్లీ పసిడి పరుగు.. ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా!

24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ. 1,54,430 గా, 22 క్యారెట్ల ధర రూ. 1,41,560 గా, మరియు 18 క్యారెట్ల ధర రూ. 1,15,830…

Ujjivan Brand Campaign | ‘నథింగ్‌ స్మాల్‌ అబౌట్‌ అస్‌’ క్యాంపెయిన్‌ను ప్రారంభించిన ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.. !

దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 800లకు పైగా బ్రాంచ్‌లతో కోటికి పైగా కస్టమర్లకు సేవనందిస్తున్న ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ (Ujjivan SFB)..…

CPS 950-300 Compressor | చికాగో న్యుమాటిక్ సరికొత్త ఎయిర్ కంప్రెసర్ ఆవిష్కరణ.. డ్రిల్లింగ్ రంగంలో ప్రత్యేక గుర్తింపు

డ్రిల్లింగ్ రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేపుతూ చికాగో న్యుమాటిక్ ఇండియా సంస్థ తన నూతన 'CPS 950-300' పోర్టబుల్ ఎయిర్ కంప్రెసర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.

Nifty Sensex Friday | నిఫ్టీ అప్.. సెన్సెక్స్ డౌన్.. మిశ్రమంగా ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం మిశ్రమంగా ముగిసింది. సెన్సెక్స్ 20 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 76 పాయింట్లు పెరిగింది.

Indian Stock Market | లాభాల్లో ప్రధాన సూచీలు..

దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం స్వల్ప లాభాలతో కొనసాగుతోంది. ఉదయం 11.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 159 పాయింట్లు, నిఫ్టీ 48 పాయింట్ల లాభంతో ఉన్నాయి.

Sep 18 Market Analysis | గ్రీన్​లో గ్లోబల్ క్యూస్..ఫ్లాట్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

గ్లోబల్ మార్కెట్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ స్వల్ప లాభాలతో ఉండడంతో మన మార్కెట్లు ఫ్లాట్ టు పాజిటివ్ గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.