బిజినెస్​

Lasted బిజినెస్​

Sep 23 Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ క్యూస్..నెగెటివ్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

గ్లోబల్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ నష్టాలతో ఉండడంతో మన మార్కెట్లు నెగెటివ్ గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

KIGI Cohort 4 | గేమ్ డెవలపర్లకు గుడ్‌న్యూస్.. ‘KIGI కోహోర్ట్ 4’ను ప్రారంభించిన క్రాఫ్టన్ ఇండియా

భారతదేశంలో గేమింగ్ అభివృద్ధి రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు క్రాఫ్టన్ ఇండియా గేమింగ్ ఇన్‌క్యుబేటర్ (KIGI) కీలక నిర్ణయం తీసుకుంది.

Ferro Alloys Industry | గ్లోబల్ ఫెర్రో-అలాయ్స్ హబ్‌గా భారత్.. ఐఎఫ్‌ఏపీఏ కీలక ప్రకటన

భారతదేశంలో శరవేగంగా విస్తరిస్తున్న స్టీల్ పరిశ్రమ నేపథ్యంలో, దేశీయ ఫెర్రో-అలాయ్స్ రంగానికి అపూర్వ వృద్ధి అవకాశాలు లభిస్తున్నాయని, గ్లోబల్ మార్కెట్‌లో దేశం తన స్థానాన్ని మరింత బలోపేతం…

Stock Market Losses | నాలుగు రోజుల లాభాలకు బ్రేక్.. నష్టాలతో ముగిసిన దేశీయ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 564 పాయింట్లు, నిఫ్టీ 68 పాయింట్లు పడిపోయాయి.

Sensex Nifty Losses | నష్టాల్లో ప్రధాన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం నష్టాలతో సాగుతోంది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 203 పాయింట్లు, నిఫ్టీ 55 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.

Sep 22 Gold Prices | అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండికి ఊతం!

MCX అక్టోబర్ గోల్డ్ కాంట్రాక్ట్ 10 గ్రాములకు ₹832 తగ్గి ₹1.53 లక్షల స్థాయికి చేరింది.

Sep 22 Market Analysis | గ్రీన్‌లో గ్లోబల్ క్యూస్..గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

గ్లోబల్ మార్కెట్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ లాభాలతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Swiggy Delivery Partners | స్విగ్గీ డెలివరీ పార్ట్‌నర్లకు గుడ్‌న్యూస్.. ఉచిత ఆరోగ్య పరీక్షలతో పాటు అదిరిపోయే ఆర్థిక ప్రయోజనాలు

ప్రపంచ కృతజ్ఞతా దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఆన్-డిమాండ్ కన్వీనియెన్స్ ప్లాట్‌ఫాం 'స్విగ్గీ' హైదరాబాద్‌లో డెలివరీ భాగస్వాముల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల క్యాంపును నిర్వహించింది.