బిజినెస్
Paytm Wallet Services | పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. వాలెట్ సర్వీసులకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్!
మదుపర్ల కొనుగోళ్ల మద్దతుతో వన్97 కమ్యూనికేషన్స్ షేరు ధర ఇంట్రాడేలో రూ. 1,960 మార్కును తాకి సరికొత్త రికార్డును నమోదు చేసింది.
Lasted బిజినెస్
July 16 Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌నిఫ్టీ
గ్లోబల్ మార్కెట్లు మిక్స్డ్ గా ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ స్వల్ప లాభాలతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ అప్‌లో ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.
Stock Market | లాభాల్లో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ బుధవారం లాభాల బాట పట్టింది. సెన్సెక్స్ 130 పాయింట్లు, నిఫ్టీ 26 పాయింట్లు పెరిగాయి.
Realme Narzo 100x | భారీ బ్యాటరీతో రియల్మీ ఫోన్.. ధర ఎంతంటే?
రియల్మీ కంపెనీ తన నార్జో సిరీస్‌లో మరో మోడల్‌ను విడుదల చేసింది. భారీ బ్యాటరీతో వచ్చిన ఈ ఫోన్ ధర 18,499 నుంచి ప్రారంభమవుతుంది.
July 15 Gold Prices | అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తాజా గోల్డ్ రేట్లు ఇవే
అక్షరటుడే, వెబ్‌డెస్క్: July 15 Gold Prices | అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు బుధవారం స్వల్పంగా తగ్గాయి. గత ట్రేడింగ్ సెషన్లో రెండు శాతానికి పైగా ఎగిసిన…
July 15 Market Analysis | లాభాల్లో గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్‌అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌నిఫ్టీ
గ్లోబల్ మార్కెట్లు లాభాల బాటలో సాగుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ లాభాల్లో ఉండడంతో మన మార్కెట్లు ఫ్లాట్ టు గ్యాప్ అప్‌లో ప్రారంభం కానున్నాయి.
DMart Ready | డీమార్ట్ కీలక నిర్ణయం.. ఏడు నగరాల్లో ‘డీమార్ట్ రెడీ’ సేవలకు బ్రేక్
రెండేళ్లకు పైగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న స్టోర్లలో లైక్-ఫర్-లైక్ అమ్మకాల వృద్ధి గత ఆర్థిక సంవత్సరంలో నమోదైన 7.1 శాతం నుంచి ఈసారి 5.5 శాతానికి తగ్గినట్లు కంపెనీ…
Star Health Camps | ఆరోగ్యమే ధ్యేయంగా ‘స్టార్ హెల్త్’ మెగా క్యాంప్‌లు
ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థ 'స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్' తన ప్రస్థానంలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల కోసం…
Indian Stock Market | భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 561 పాయింట్లు, నిఫ్టీ 159 పాయింట్లు కోల్పోయాయి.