క్రైం
Mission Bhagiratha Pipeline | మిషన్ భగీరథ పైప్లైన్కు రంధ్రం చేసి నీటి చౌర్యం.. ఇద్దరిపై కేసు
మిషన్ భగీరథ పైప్లైన్కు రంధ్రం చేసి, పంట పొలాలకు నీటిని మళ్లించుకున్న ఇద్దరు వ్యక్తులపై భీమ్గల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Lasted క్రైం
Terlumaddi Attack Case | తెర్లుమద్దిలో దాడి ఘటనపై డీఎస్పీ విచారణ
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తెర్లుమద్ది గ్రామంలో శనివారం డీఎస్పీ నాగేంద్ర చారి విచారణ చేశారు.
Minor Assault Case | యువతిపై ఇద్దరు మైనర్ల దాడి.. పోలీసులకు అప్పగించిన స్థానికులు
యువతిపై ఇద్దరు మైనర్లు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడలో చోటుచేసుకుంది.
Dichpally Police Cordon Search | పోలీసుల కార్డన్ సెర్చ్.. పలు బైక్లు స్వాధీనం
డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్, ఇస్లాంపురా కాలనీల్లో శుక్రవారం రాత్రి పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
Elderly Woman Robbery | వృద్ధురాలిపై దాడి చేసి చోరీ.. నిందితుడి అరెస్ట్
వృద్ధురాలిని బెదిరించి, ఆభరణాలు, నగదు దోచుకెళ్లిన నిందితుడిని మాచారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు.
Kanpur Murder Case | యూపీలో దారుణం.. కారుతో ఢీకొట్టి హత్య
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో పాత కక్షల నేపథ్యంలో దుండగులు ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు.
Baghpat Murder Case | యూపీలో దారుణం.. ప్రియుడి కోసం భర్తను హతమార్చిన భార్య
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర దిగ్భ్రాంతి కలిగించే దారుణ సంఘటన వెలుగుచూసింది.
Rajasthan Twin Murder | ప్రియుడి కోసం దారుణం.. కన్న బిడ్డలనే కడతేర్చిన కసాయి తల్లి
వివాహేతర సంబంధం కోసం కడుపున పుట్టిన బిడ్డలనే కడతేర్చిన అమానుష ఘటన రాజస్థాన్ లోని డిగ్ (Degg) జిల్లాలో వెలుగు చూసింది.
Ganja Smuggling | గంజాయి రవాణాపై పోలీసుల ఉక్కుపాదం.. ఇద్దరి అరెస్ట్
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు.