క్రైం
Mission Bhagiratha Pipeline | మిషన్ భగీరథ పైప్‌లైన్‌కు రంధ్రం చేసి నీటి చౌర్యం.. ఇద్దరిపై కేసు
మిషన్ భగీరథ పైప్‌లైన్‌కు రంధ్రం చేసి, పంట పొలాలకు నీటిని మళ్లించుకున్న ఇద్దరు వ్యక్తులపై భీమ్‌గల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Lasted క్రైం
Eagle Force Raid | ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్.. 11 మంది అరెస్ట్
తెలంగాణ ఈగల్ ఫోర్స్ మహారాష్ట్రలో దాడులు చేసి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది.
Thar Car Accident | థార్ కారు బీభత్సం.. అక్కాతమ్ముళ్ల మృతి
థార్ కారు ఢీకొని అక్కాతమ్ముడు మృతి చెందారు. హైదరాబాద్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Dasara Home Safety | పండగకు ఊరెళ్తున్నారా.. జాగ్రత్త..: ఎస్పీ రాజేష్ చంద్ర
దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్తే బయలుదేరే ముందు ఒక్కసారి ఇంటి భద్రతను పరిశీలించాలని ఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు.
Kidnapping Case | పోలీసులమని చెప్పి రూ.1.3 కోట్లు వసూలు
నగల వ్యాపారిని కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేసిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
Illegal Moneylenders | అక్రమ వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవు..: సీపీ సాయిచైతన్య
అక్రమంగా వడ్డీలు వసూలు చేస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.
Nizamabad Police | కాపురానికి రావట్లేదని భార్యపై దాడి..
కాపురానికి రావట్లేదని భార్యపై భర్త దాడి చేశాడు. ఈ ఘటన నిజామాబాద్ నగరంలో చోటుచేసుకుంది.
Armoor Police Review | వృద్ధులకు ఆత్మీయ సత్కారం.. అధికారులకు సీపీ సాయిచైతన్య దిశానిర్దేశం
ఆర్మూర్ డివిజన్ పరిధిలోని అంకాపూర్‌లో లాలన వృద్ధాశ్రమాన్ని సీపీ సాయిచైతన్య సందర్శించారు.
Bodhan Police Crime Review | డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి: సీపీ సాయిచైతన్య
డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సీపీ సాయిచైతన్య సూచించారు.