హైదరాబాద్

Lasted హైదరాబాద్

HYDRAA Commissioner | హైడ్రా కమిషనర్​ను కోర్టుకు తీసుకురండి.. డీజీపీకి హైకోర్టు ఆదేశం

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను వచ్చే మంగళవారం కోర్టులో హాజరు పరచాలని డీజీపీ సీవీ ఆనంద్​ను హైకోర్టు ఆదేశించింది.

Hyderabad Water Supply | తాగునీటి కొరత రాకుండా జలమండలి చర్యలు

హైదరాబాద్​ నగరంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా జలమండలి అధికారులు చర్యలు చేపట్టారు.

CBFC Advisory Committee | సెన్సార్ బోర్డు సలహా మండలి సభ్యుడిగా రమేష్ ముస్త్యాల

భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, హైదరాబాద్ ప్రాంతీయ సలహా మండలి సభ్యుడిగా రమేష్ ముస్త్యాల నియమితులయ్యారు.

Loan App Harassment | లోన్​ యాప్​ వేధింపులతో కానిస్టేబుల్ ఆత్మహత్య

లోన్​ యాప్​ వేధింపులతో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు.

Ranabali OTT Release Date | విజయ్ దేవరకొండ, రష్మికల ‘రణబాలి’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు.. ఎప్పుడంటే?

ఆయనకు జోడీగా రష్మిక మందన్న "జయమ్మ" పాత్రలో ఒదిగిపోయింది. వీరిద్దరి కెమిస్ట్రీతో వచ్చిన 'ఎంతయ్యా సామి' పాట శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది.

Lakdikapul One Way Traffic | లక్డీకాపూల్ జంక్షన్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. హైదరాబాద్‌లో మరొక వన్ వే ట్రయల్ రన్‌కు పోలీసుల సన్నాహాలు!

ప్రతిపాదిత మార్గాల్లో వాహనాల రాకపోకలను సులభతరం చేసేందుకు లక్డీకాపూల్ ప్రాంతంలో ఒక రోజు పాటు ప్రయోగాత్మకంగా (ట్రయల్ రన్) 'వన్ వే' విధానాన్ని అమలు చేయనున్నట్లు సమాచారం.

Hyderabad Traffic Restrictions | సదర్​ ఉత్సవం.. రేపు నగరంలో ట్రాఫిక్​ ఆంక్షలు

సదర్​ ఉత్సవం నేపథ్యంలో నారాయణగూడ ప్రాంతంలో మంగళవారం ట్రాఫిక్​ ఆంక్షలు అమలు చేస్తామని పోలీసులు తెలిపారు.

Godavari Water Supply | గోదావరి అదనపు జలాల తరలింపునకు జలమండలి చర్యలు

గోదావరి అదనపు జలాల తరలింపు పనులను జలమండలి ఎండీ అశోక్​రెడ్డి పరిశీలించారు.