జాతీయం
Fake Medicines | నకిలీ మందుల దందా గుట్టు రట్టు.. ఫైజర్ డిపో సహా పలు సంస్థల లైసెన్సులు సస్పెండ్
మందులకు నకిలీ లేబుళ్లు వేసి కోట్లాది రూపాయలు దండుకుంటున్న నకిలీ మందుల ముఠా గుట్టును కర్ణాటక ఆహార భద్రత, ఔషధ పరిపాలన శాఖ (FDA) రట్టు చేసింది.
Lasted జాతీయం
DJ Sound | డీజే శబ్దం భరించలేక 140 కోళ్లు మృతి.. ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర ఘటన
అక్షరటుడే, వెబ్‌డెస్క్: DJ Sound | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలోని సుల్తాన్‌పూర్ జిల్లాలో ఒక విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి ఊరేగింపులో వినిపించిన డీజే…
Modi UAE Visit | ప్రధాని మోడీ విదేశీ పర్యటన.. యూఏఈలో కీలక భేటీ!
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Modi UAE Visit | ఐరోపా దేశాల్లో వచ్చే నెల (మే)లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో నాలుగు యూరప్ దేశాలకు వెళ్లనున్నారు.…
Exit Polls | ఎగ్జిట్ పోల్స్.. వెస్ట్ బెంగాల్‌లో బీజేపీ, తమిళనాడులో డీఎంకే హవా!
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Exit Polls | ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న వేళ, 'చాణక్య స్ట్రాటజీస్' (Chanakya Strategies) తన ఎగ్జిట్ పోల్…
Nitin Gadkari | పెట్రోల్, డీజిల్ బండ్లకు భవిష్యత్ లేదు.. హైడ్రోజన్, ఇథనాల్ ఇంధనాలకు మారాలి : నితిన్ గడ్కరీ
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nitin Gadkari | ఓవైపు వాయు కాలుష్యంపై పెరుగుతున్న ఆందోళనలు, మరోవైపు భారంగా మారిన శిలాజ ఇంధనాల దిగుమతుల కారణంగా పెట్రోల్, డీజిల్ వాహనాలకు…
Delhi High Court | ఢిల్లీ హైకోర్టులో షాకింగ్ ఘటన.. జడ్జిల ముందే అశ్లీల వీడియోల కలకలం!
అక్షరటుడే, న్యూదిల్లీ: Delhi High Court | న్యాయస్థాన విచారణలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ వీడియో కాన్ఫరెన్స్ (Video…
Bengal Polling Controversy | బెంగాల్ ఎన్నికల్లో ‘గుర్తు’ రచ్చ.. రీపోలింగ్‌కు బీజేపీ డిమాండ్!
అక్షరటుడే, పోలింగ్: Bengal Polling Controversy | పశ్చిమ బెంగాల్ (West Bengal)లో రెండో దశ పోలింగ్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డైమండ్ హార్బర్ లోని…
Railway Jobs Recruitment | రైల్వేలో ఉద్యోగాల జాతర.. దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Railway Jobs Recruitment | టెన్త్, ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణులై, రైల్వేలో కొలువుల కోసం సన్నద్ధమవుతున్నవారికి భారతీయ రైల్వే (Indian Railways) గుడ్ న్యూస్…
Bangladesh Measles | బంగ్లాదేశ్‌లో తట్టు మహమ్మారి విజృంభణ.. భారత్‌కు హెచ్చరికలు జారీ చేసిన WHO
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bangladesh Measles | పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో తట్టు (మీజిల్స్) మహమ్మారి తీవ్రరూపం దాల్చి ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంతగా వ్యాపిస్తున్న…