జాతీయం

Air India plane crash | ఎయిర్ ఇండియా విమాన ప్రమాద దర్యాప్తుపై కేంద్రం కీలక ప్రకటన.. తుది నివేదికకు రంగం సిద్ధం!

విమానంలో ప్రయాణిస్తున్న 241 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోగా.. విమానం కూలిన ప్రాంతంలో భూమిపై ఉన్న మరో 19 మంది సామాన్యులు కూడా దుర్మరణం పాలయ్యారు.

Lasted జాతీయం

Odisha Engineer | ఇంజినీర్​ ఇంట్లో నోట్ల కట్టలు.. షాకైన విజిలెన్స్​ అధికారులు

ఒడిశాలోని ఓ సూపరింటెండింగ్ ఇంజినీర్ ఇళ్లలో భారీగా నోట్ల కట్టలు లభ్యం అయ్యాయి.

Maharashtra Drought Relief | రైతుల కోసం ఐఏఎస్​, ఐపీఎస్ అధికారుల విరాళం

మహారాష్ట్ర రైతుల కోసం ఐఏఎస్​, ఐపీఎస్​ అధికారులు తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా అందించారు.

Rajasthan Bus Accident | ఎక్స్​ప్రెస్​వేపై బస్సు బోల్తా.. 8 మంది మృతి

రాజస్థాన్​లోని కోటాలో బస్సు బోల్తాపడి 8 మంది మృతి చెందారు.

LK Advani Hospitalized | ఎల్‌కే అద్వానీకి అస్వస్థత.. ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో చికిత్స

అక్షరటుడే, వెబ్​డెస్క్: LK Advani Hospitalized | బీజేపీ సీనియర్ నాయకుడు, భారత మాజీ ఉప ప్రధానమంత్రి లాల్ కృష్ణ అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. ఛాతీ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆయనను…

Abhijit Deepke Arrest | సీజేపీ అధ్యక్షుడు అభిజిత్​ దీప్కే అరెస్ట్​

కాక్రోచ్​ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను శుక్రవారం సాయంత్రం ఢిల్లీ పోలీసులు అరెస్ట్​ చేశారు.

India Fuel Price Hike | సామాన్యుడికి మళ్లీ షాక్.. పెట్రోల్, డీజిల్ రేట్లపై ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ సంచలన నివేదిక

దేశంలో ఇంధన ధరల పెంపు భయాలు మళ్లీ మొదలయ్యాయి. త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు బ్యాంక్ వడ్డీ రేట్లు కూడా పెరిగే అవకాశం ఉందని ప్రచారం…

Abhijit Dipke Tiranga Yatra | అభిజీత్ దిప్కే నివాసానికి ఢిల్లీ పోలీసులు.. తిరంగా యాత్రకు అనుమతి లేదని నోటీసులు

సీజేపీ చీఫ్​ అభిజిత్​ దిప్కే 'తిరంగా యాత్ర'కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

Connaught Place Tiranga March | సీజేపీ తిరంగా మార్చ్ వివాదం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) తలపెట్టిన తిరంగా మార్చ్ వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.