జాతీయం
Save Democracy March | అక్టోబర్ 2 నుంచి డెమొక్రసీ మార్చ్.. ఇండియా కూటమి కీలక తీర్మానాలు
అక్టోబర్ 2 నుంచి 8 వరకు సేవ్ డెమొక్రసీ మార్చ్ పేరిట ఆందోళనలు చేపట్టాలని ఇండియా కూటమి నిర్ణయించింది.
Lasted జాతీయం
Semicon 2.0 Scheme | సెమీకండక్టర్ రంగానికి కేంద్రం బిగ్ బూస్ట్.. సెమికాన్ 2.0’ ప్రాజెక్ట్ ప్రారంభం
దేశంలో సెమీకండక్టర్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.1.27 లక్షల కోట్ల భారీ వ్యయంతో ‘సెమికాన్ 2.0’ పథకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
Firecracker Factory Blast | యూపీలో తీవ్ర విషాదం.. బాణాసంచా కేంద్రం పేలి 8 మంది మృతి
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్-కౌశాంబి సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఒక లైసెన్స్‌డ్ బాణాసంచా తయారీ యూనిట్‌లో భారీ పేలుడు సంభవించింది.
Chicken Pieces Dispute | చికెన్ ముక్కలు ఎక్కువ తిన్నాడని స్నేహితుడి హత్య
చికెన్ ముక్కలు ఎక్కువగా తిన్నాడని ఓ వ్యక్తి తన మిత్రుడిని హత్య చేశాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.
Supreme Court Protest Plea | నిరసనలను వాయిదా వేయాలని పిటిషన్.. తిరస్కరించిన సుప్రీంకోర్టు
బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ఢిల్లీలో నిరసనలు జరగకుండా ఆదేశించాలని దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
Modi Bishkek Visit | బిష్కెక్లో ప్రధాని మోదీ పర్యటన
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కిర్గిస్థాన్ చేరుకున్నారు.
Kiran Rijiju | జాతీయ పతాకానికి అవమానం.. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆగ్రహం
న్యూయార్క్లో జాతీయ జెండాను అవమానించిన వారికి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వార్నింగ్ ఇచ్చారు.
Owaisi Comments | హిందూ చట్టాన్ని రుద్దుతున్నారు : అసదుద్దీన్ ఒవైసీ
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.
Ankit Baliyan Murder Case | సింగర్ హత్య కేసు.. నిందితులను ఎన్కౌంటర్ చేసిన పోలీసులు
హర్యానాకు చెందిన గాయకుడు అంకిత్ బలియాన్ హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు.