జాతీయం

Air India plane crash | ఎయిర్ ఇండియా విమాన ప్రమాద దర్యాప్తుపై కేంద్రం కీలక ప్రకటన.. తుది నివేదికకు రంగం సిద్ధం!

విమానంలో ప్రయాణిస్తున్న 241 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోగా.. విమానం కూలిన ప్రాంతంలో భూమిపై ఉన్న మరో 19 మంది సామాన్యులు కూడా దుర్మరణం పాలయ్యారు.

Lasted జాతీయం

India-US Trade Deal | భారత్​–అమెరికా వాణిజ్య ఒప్పందంపై ట్రంప్​ కీలక వ్యాఖ్యలు

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం త్వరలో కుదురుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ అన్నారు.

Shashi Tharoor | నేను ట్రావెల్​ ఏజెంట్​ను కాదు.. శశిథరూర్​ కీలక వ్యాఖ్యలు

రాహుల్​ గాంధీ విదేశీ పర్యటన గురించి చెప్పడానికి తాను ట్రావెల్​ ఏజెంట్​ను కాదని ఎంపీ శశిథరూర్​ అన్నారు.

CJP Leaders Released | జైలు నుంచి విడుదలైన సీజేపీ నాయకులు

సీజేపీ నాయకులు సౌరవ్​ దాస్​, అశుతోష్​ రాంకా జైలు నుంచి విడుదల అయ్యారు.

Punjab Government Employees Strike | ఉద్యోగుల ఆగ్రహం.. పాలనకు బ్రేక్‌! పంజాబ్‌లో ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిడి

డీఏ బకాయిలు, పాత పెన్షన్‌ విధానం, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై పోరు.. సామూహిక సెలవులతో ప్రజలకు ఇబ్బందులు

Mysore Dasara Festival | మైసూరు దసరా ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం రేవంత్​రెడ్డి

మైసూరు దసరా ఉత్సవాల్లో సీఎం రేవంత్​రెడ్డి దంపతులు పాల్గొన్నారు.

Finance Influencer Harish | ఫైనాన్షియల్ ఇన్‌ఫ్లుయెన్సర్ హరీశ్ సూసైడ్.. టెక్ సీఈఓ వేధింపులే కారణమా?

చెన్నైలోని ముత్తుకాడ ప్రాంతంలో ఉన్న ఒక అద్దె విల్లాలో ప్రముఖ ఫైనాన్షియల్ ఇన్‌ఫ్లుయెన్సర్ వీ హరీశ్ (27) ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది.

Delhi High Court Protest | పాలన మార్పు ఎందుకు కోరుకుంటున్నారు?.. సీజేపీ నేతలకు ఢిల్లీ హైకోర్టు షాకింగ్ ప్రశ్నలు

కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాల బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో తీవ్రస్థాయి విచారణ జరిగింది.

Udhampur Bus Accident | లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ఇద్దరు మృతి

జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.