జాతీయం

Lasted జాతీయం

Zee Entertainment Downfall Story | జీ ఎంటర్టైన్మెంట్ సంక్షోభం..సుభాష్ చంద్ర ‘జీ’ సామ్రాజ్యం ఎలా కుప్పకూలింది?

జీ ఎంటర్టైన్మెంట్ కు చెందిన ₹200 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లను ఎస్సెల్ గ్రూప్ ప్రైవేట్ రుణాల సర్దుబాటుకు యెస్ బ్యాంక్ ఉపయోగించుకుంది.

Congress Organisational Reshuffle | కాంగ్రెస్ పార్టీలో భారీ సంస్థాగత మార్పులు.. పలు రాష్ట్రాలకు ఇన్​ఛార్జుల నియామకం

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ఆమోదంతో ఏఐసీసీ (AICC) ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ నియామకాల వివరాలను వెల్లడించారు.

PM Modi SRCC | విద్యార్థులే దేశ భవిష్యత్​ : ప్రధాని మోదీ

ఢిల్లీలో శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు.

Yusmarg Encounter | యూస్‌మార్గ్‌లో భద్రతా బలగాల ఆపరేషన్.. లష్కరే తోయిబా కమాండర్ యాసిర్ మృతి

కశ్మీర్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రవాద ఘటనల్లో అతడి పాత్ర ఏమైనా ఉందా అనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Phone Addiction | ఫోన్​ వ్యసనంపై ప్రధాని మోదీ ఆందోళన

పిల్లలు, విద్యార్థులు ఫోన్​కు బానిసలుగా మారడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.

Vijay TVK Alliance | కూటమిలో చేరికలపై క్లారిటీ వచ్చేనా?.. విజయ్ కీలక సమావేశంపై సర్వత్రా ఆసక్తి

తమిళనాడు రాజకీయాల్లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత, సినీ నటుడు విజయ్ రాజకీయ అడుగులు వేగంగా పడుతున్నాయి.

Kerala Car Accident | లారీని ఢీకొన్న కారు.. 8 మంది విద్యార్థుల మృతి

కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 8 మంది ఇంజినీరింగ్​ విద్యార్థులు మృతి చెందారు.

Delhi Airport Flood | ఢిల్లీ ఎయిర్​పోర్టును ముంచెత్తిన వరద

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Delhi Airport Flood | ఢిల్లీ అంతర్జాతీయ ఎయిర్​ పోర్టును శుక్రవారం వరద నీరు ముంచెత్తింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.…