జాతీయం
Asian Games Hockey | హాకీలో గోల్డ్ మెడల్.. నాలుగో స్థానంలో నిలిచిన భారత్
ఆసియా గేమ్స్‌లో భారత హాకీ జట్టు బంగారు పతకం సాధించింది.
Lasted జాతీయం
Child Marriage Prevention | ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పెళ్లి కార్డులపై పుట్టిన తేదీలు తప్పనిసరి!
మహారాష్ట్రలో బాల్య వివాహాలను సమర్థవంతంగా నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
Yogi Adityanath | కాంగ్రెస్ దేశాన్ని ముక్కలు చేసింది : యూపీ సీఎం ఆదిత్యానాథ్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ దేశాన్ని కేవలం దోచుకోవడమే కాదు, ముక్కలు చేసిందని విమర్శించారు.
Operation Sindoor Heroes | ఆపరేషన్ సిందూర్ అమరవీరుల వివరాలు వెల్లడి.. ప్రభుత్వం కీలక ప్రకటన
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్'లో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన ఆరుగురు సైనికులను కేంద్ర ప్రభుత్వం స్మరించుకుంది
Ambubachi Mela | ‘అంబుబాచి మేళా’.. తెరుచుకున్న కామాఖ్య ఆలయం
అస్సాంలోని ప్రసిద్ధ శక్తిపీఠమైన కామాఖ్య దేవాలయం శుక్రవారం ఉదయం తిరిగి తెరుచుకుంది.
Antyodaya Anna Yojana | కేంద్రం కీలక నిర్ణయం.. రేషన్ విధానంలో ఇకపై కొత్త రూల్స్
దేశంలోని అత్యంత పేద కుటుంబాలకు ఉద్దేశించిన 'అంత్యోదయ అన్న యోజన' (AAY) పథకంలో సమూల మార్పులు చేసేందుకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ సిద్ధమైంది.
Passport Citizenship Proof | పాస్‌పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు: కేంద్రం కీలక వివరణ
పాస్‌పోర్ట్ అనేది కేవలం ప్రయాణ పత్రం మాత్రమేనని, అది భారత పౌరసత్వానికి ఎలాంటి ధృవీకరణ పత్రం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది
CM Vijay RTC Bus Ride | ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సీఎం విజయ్
తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ పాలనా పగ్గాలు చేపట్టినప్పటి నుండి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.
Ayodhya Trust Probe | అయోధ్య ట్రస్ట్ వివాదం.. అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ
అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు సంబంధించి వచ్చిన ఆర్థిక అవకతవకల ఆరోపణలపై తక్షణమే విచారణ జరిపించాలంటూ దాఖలైన పిటిషన్‌ను వినేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది.