జాతీయం
Rajiv Gandhi Assassination | రాజీవ్ గాంధీ హత్యపై రాహుల్ సంచలన వ్యాఖ్యలు
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Lasted జాతీయం
Air India Turbulence | ఎయిరిండియా విమానంలో భారీ కుదుపులు.. పలువురికి గాయాలు
పుకెట్ నుంచి దిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానానికి త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది.
Udhayanidhi Stalin Bail | ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట.. స్టేషన్ బెయిల్ మంజూరు
ఉదయనిధి స్టాలిన్‌కు కోర్టులో ఊరట లభించింది. ఆయన స్టేషన్ బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.
Udhayanidhi Stalin Arrest | చెన్నైలో తీవ్ర ఉద్రిక్తత.. ఉదయనిధి అరెస్ట్‌పై డీఎంకే ఫైర్
నటి త్రిషపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో భారీ కలకలం రేపాయి.
DY Patil | త్రిపుర మాజీ గవర్నర్ డి.వై. పాటిల్ కన్నుమూత
ప్రముఖ విద్యావేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత , త్రిపుర, బిహార్, పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ డాక్టర్ జ్ఞాన్‌దేవ్ యశ్వంత్రెవ్ (డి.వై.) పాటిల్ (90) తుదిశ్వాస విడిచారు.
Udhayanidhi Stalin Arrest | ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్
తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Greater Noida Fire | మంటలు ఆర్పుతుండగా కూలిన గోడ.. ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది మృతి
గ్రేటర్ నోయిడా ఎలక్ట్రానిక్స్ తయారీ ప్లాంట్‌లో మంటలను ఆర్పివేసే ప్రయత్నంలో గోడ కూలిపోవడంతో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది మృతి చెందారు.
Chandipura Virus | గుజరాత్‌లో వేగంగా విజృంభిస్తున్న చండీపురా వైరస్.. 22 మంది చిన్నారులు మృతి
గుజరాత్ రాష్ట్రంలో చండీపురా వైరస్ తీవ్ర కలకలం రేపుతోంది.
Udhayanidhi Trisha Remarks | త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలు.. మహిళా కమిషన్‌కు ఫిర్యాదు
ఉదయనిధి స్టాలిన్ త్రిషపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. దీనిపై టీవీకే నాయకులు మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.