నిజామాబాద్

Lasted నిజామాబాద్

Road Accident | జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. 44వ జాతీయ రహదారిపై డిచ్​పల్లి వద్ద ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది.

School Reopening | స్కూళ్ల రీఓపెనింగ్​పై ‘అమావాస్య’ ఎఫెక్ట్​.. విద్యార్థులను పంపడంపై తల్లిదండ్రుల సందిగ్ధం

స్కూళ్లు పున:ప్రారంభంపై ‘అమావాస్య’ ఎఫెక్ట్​ కనిపిస్తోంది. దీంతో చాలావరకు ప్రైవేట్​ పాఠశాలలు షెడ్యూల్​ కన్నా ఒకరోజు ఆలస్యంగా ప్రారంభం కానున్నాయి.

Alumni Reunion | పరిమళించిన స్నేహబంధం.. 35 ఏళ్ల తర్వాత కలుసుకున్న మిత్రులు

ఆర్మూర్​ మండలం చేపూర్​ జడ్పీహెచ్​ఎస్ (Chepur ZPHS)​ పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 35 ఏళ్ల తర్వాత కలిసి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.

Government Schemes | ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి : మానాల మోహన్​ రెడ్డి

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్​ రెడ్డి కార్యకర్తలకు సూచించారు.

Irrigation Encroachments | ఇరిగేషన్​ స్థలాల్లో ఆక్రమణలు.. చోద్యం చూస్తున్న అధికారులు..

గాంధారి మండలంలో ఇరిగేషన్​ భూములు, చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురవుతున్నాయి. అక్రమార్కులు కొన్నేళ్లుగా నీటిపారుదల శాఖ భూములను లక్ష్యంగా చేసుకున్నారు.

Shabbir Audio | వైరల్ అయిన ఆడియో క్లిప్ నకిలీది..: క్రమశిక్షణ కమిటీకి షబ్బీర్ అలీ వివరణ

ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీ క్రమశిక్షణ కమిటీ ఎదుట ఆదివారం హాజరయ్యారు. ఇటీవల వైరల్​గా మారిన ఆడియో క్లిప్​లపై వివరణ ఇచ్చారు.

School Bus Fitness | ఫిట్​నెస్​ లేకపోతే కఠిన చర్యలు.. స్కూల్​ బస్సులపై అధికారుల ఫోకస్​

అక్షరటుడే, ఎల్లారెడ్డి : School Bus Fitness | రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి పాఠశాలలు పున : ప్రారంభం కానున్నాయి. ప్రైవేట్ పాఠశాలలకు విద్యార్థులు చాలా మంది…

House Fire Nizamabad | కార్పొరేటర్​ ఇంట్లో షార్ట్​ సర్క్యూట్​.. తప్పిన ముప్పు..

బీజేపీ కార్పొరేటర్ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. నగరంలోని ఎల్లమ్మగుట్టలో ఈ ఘటన చోటు చేసుకుంది.