నిజామాబాద్

Lasted నిజామాబాద్

Panchayat Secretary | అబ్బాపూర్ పంచాయతీ సెక్రెటరీపై చర్యలు తీసుకోవాలని వినతి

అబ్బాపూర్ గ్రామపంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్​లు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్​కు వినతిపత్రం అందజేశారు.

Modi Governance | ప్రధాని పన్నెండేళ్ల పాలనలో సూపర్​ ఎకనామికల్​ పవర్​గా భారత్​..

పన్నెండేళ్ల పాలనలో సూపర్​ ఎకనామికల్​ పవర్​గా భారత్​ తీర్చిదిద్దబడిందని ఎంపీ అర్వింద్​ అన్నారు. దేశంలో ప్రధానిగా మోదీ 12ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ఆయన సాధించిన విజయాలకు…

Police Prajavani | పోలీస్​ ప్రజావాణికి 16 ఫిర్యాదులు

నగరంలోని సీపీ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్​ ప్రజావాణికి16 ఫిర్యాదులు అందాయి. అదనపు డీసీపీ(అడ్మిన్​) శుభం ప్రకాశ్​ ఫిర్యాదులు స్వీకరించారు.

Fake Audio | నకిలీ ఆడియోపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి

తన పేరుతో పాటు షబ్బీర్ అలీ పేరును వాడుకుంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆడియో పూర్తిగా నకిలీదని పోసానిపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త…

Urea App | యూరియా యాప్​ను వెంటనే రద్దు చేయాలి.. బీఆర్​ఎస్​ డిమాండ్​

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా యాప్​ను వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ…

Seasonal Diseases | సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. కలెక్టరేట్​లోని కాన్ఫరెన్స్ హాల్​లో సీజనల్ వ్యాధుల నివారణపై సమావేశం నిర్వహించారు.

ATM Card Fraud | ఏటీఎం కార్డులు మార్చిమోసం చేస్తున్న అంతర్రాష్ట్ర నేరస్తుడి అరెస్ట్

ఏటీఎం కార్డులు మార్చి అమాయకుల ఖాతాల్లోంచి డబ్బులు కాజేస్తున్న అంతర్రాష్ట్ర నేరస్తుడిని మాచారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు.

Elderly Parents Harassment | కన్నకొడుకే హింసిస్తున్నాడు.. కాపాడాలని తల్లిదండ్రుల వినతి

తమ కన్నకొడుకే మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడని వృద్ధ తల్లిదండ్రులు వాపోయారు. ఈ మేరకు ప్రజావాణిలో నిజామాబాద్​ కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు.