Police Prajavani | పోలీస్​ ప్రజావాణికి 16 ఫిర్యాదులు

నగరంలోని సీపీ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్​ ప్రజావాణికి16 ఫిర్యాదులు అందాయి. అదనపు డీసీపీ(అడ్మిన్​) శుభం ప్రకాశ్​ ఫిర్యాదులు స్వీకరించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Police Prajavani | నగరంలోని సీపీ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్​ ప్రజావాణికి (Nizamabad police) 16 ఫిర్యాదులు అందాయి. అదనపు డీసీపీ(అడ్మిన్​) శుభం ప్రకాశ్​ ఫిర్యాదులు స్వీకరించారు.

Police Prajavani | చట్టప్రకారం పరిష్కరించాలి

ప్రజావాణిలో( prajavani) ఫిర్యాదులు స్వీకరించిన అనంతరం అదనపు డీసీపీ మాట్లాడుతూ.. ఫిర్యాదులను చట్టప్రకారం పరిష్కరించాలని సంబంధిత స్టేషన్​ సిబ్బందికి సూచించామన్నారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి పైరవీలు లేకుండా స్వచ్ఛందంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలన్నారు. ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా పోలీస్ శాఖ పని చేస్తుందని అదనపు డీసీపీ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి : Telangana Voter List Revision | జూన్ 25 నుంచి SIR సర్వే.. కీలక తేదీల షెడ్యూల్ ఇదే

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *