Tag: Law and Order
Rapthadu Incident | రాప్తాడు ఘటన.. ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి : జగన్
రాప్తాడు ఘటనపై ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు.
CM Revanth Reddy | నేరస్తులపై కఠినంగా వ్యవహరించాలి.. పోలీసులకు సీఎం సూచన
నేరస్తులపై కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్‌రెడ్డి పోలీసులను ఆదేశించారు.
Hyderabad Police Transfers | పలువురు ఇన్స్పెక్టర్ల బదిలీ
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 16 మంది సీఐలను బదిలీ చేస్తూ సీపీ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు.
Protest Duty Guidelines | నిరసనల సమయంలో సంయమనం పాటించాలి : ఎస్పీ రాజేష్ చంద్ర
నిరసనలు, ఆందోళనల సమయంలో ప్రతి పోలీసు సిబ్బంది సంయమనంతో వ్యవహరిస్తూ శాంతిభద్రతలను పరిరక్షించాలని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు.
Supreme Court Protest Plea | నిరసనలను వాయిదా వేయాలని పిటిషన్.. తిరస్కరించిన సుప్రీంకోర్టు
బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ఢిల్లీలో నిరసనలు జరగకుండా ఆదేశించాలని దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
Police Prajavani | పోలీస్ ప్రజావాణికి 30 ఫిర్యాదులు
నిజామాబాద్ సీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి 30 ఫిర్యాదులు అందాయి.
CRPF Chief | నిర్భయంగా పని చేయండి.. నేను చూసుకుంటా: సీఆర్పీఎఫ్ చీఫ్
సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సిబ్బంది నిర్భయంగా పని చేయాలని సూచించారు.
Nizamabad Rural Police Station | నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన సీపీ
నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌ను సీపీ సాయిచైతన్య బుధవారం తనిఖీ చేశారు.
Visible Policing Kamareddy | విజిబుల్ పోలీసింగ్‌తో శాంతి భద్రతలు బలోపేతం
విజిబుల్ పోలీసింగ్, నిరంతర పెట్రోలింగ్ ద్వారా శాంతిభద్రతలను మరింత బలోపేతం చేయాలని ఎస్పీ రాజేష్ చంద్ర అధికారులను ఆదేశించారు.
Modi Death Threat | మోదీని కాల్చిచంపేస్తా.. సీజేపీ ఆందోళనలో యువకుడి అనుచిత వ్యాఖ్యలు
ఢిల్లీలో జరిగిన సీజేపీ ఆందోళన సందర్భంగా ఓ యువకుడు ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి తీవ్ర పదజాలంతో హెచ్చరికలు జారీ చేశాడు.
Kamareddy SI Transfers | కామారెడ్డి జిల్లాలో ఎస్సైల బదిలీలు.. కీలక స్టేషన్లలో అధికారుల మార్పు..
కామారెడ్డి జిల్లా పోలీసు శాఖలో బదిలీలు చోటుచేసుకున్నాయి.
SP Rajesh Chandra | బాధితులకు తక్షణ న్యాయం అందించడమే ప్రథమ కర్తవ్యం : ఎస్పీ రాజేష్ చంద్ర
బాధితులకు తక్షణ న్యాయం అందించడమే తమ ప్రథమ కర్తవ్యమని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు.