Tag: Law and Order
Harish Rao Counter | రేవంత్‌కు, షాబాద్ హంతకుడికి తేడా లేదు: హరీశ్‌రావు
సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయన్నారు.
Basara DIG Review | నేరాల నియంత్రణకు కృషి చేయాలి : డీఐజీ భాస్కరన్
నేరాల నియంత్రణ కోసం కృషి చేయాలని.. నిఘా వ్యవస్థను పటిష్టపర్చాలని బాసర జోన్–2 డీఐజీ భాస్కరన్ అన్నారు.
DGP Anand Review | ప్రజల్లోనే పోలీసులు ఉండాలి.. క్యాంపు కార్యాలయాలకు పరిమితం కావొద్దు: డీజీపీ డా. జితేందర్
మంచి పనితీరు కనబరిచే అధికారులను ప్రోత్సహిస్తూ రివార్డులు అందజేస్తామని, అదే సమయంలో విధుల్లో నిర్లక్ష్యం, అక్రమాలకు పాల్పడిన వారిపై ఎలాంటి మినహాయింపులు లేకుండా కఠిన…
SP Rajesh Chandra | ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి..: ఎస్పీ రాజేష్ చంద్ర
నేర నియంత్రణతో పాటు ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్పీ రాజేష్ చంద్ర అధికారులను ఆదేశించారు.
IGP Chandrashekhar Reddy | పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు తక్షణ న్యాయం అందించాలి: ఐజీ చంద్రశేఖర్ రెడ్డి
పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు తక్షణ న్యాయం అందించాలని ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.
Sadashivanagar Police | హత్యాయత్నం కేసులో కీలక పరిణామం.. అక్కాతమ్ముళ్లే నిందితులు
హత్యాయత్నం కేసులో అక్కాతమ్ముళ్లను సదాశివనగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు ఎస్సై పుష్పరాజ్ వివరాలు వెల్లడించారు.
Armoor Prohibitory Orders | ఆర్మూర్‌లో ధర్నాలు.. రాస్తారాకోలు నిషేధం: సీపీ సాయిచైతన్య
ఆర్మూర్ పట్టణంలో నిషేదాజ్ఞలు అమలులో ఉన్నాయని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం ప్రకటన విడుదల చేశారు.
Chain Snatching | జిల్లాలో ‘గొలుసు’ చోరీలు.. యథేచ్ఛగా తిరుగుతున్న స్నాచింగ్ ముఠాలు
నిజామాబాద్ జిల్లాలో గొలుసు దొంగలు రెచ్చిపోతున్నారు. వరుస చోరీలు జరుగుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది.
Police Duties | ప్రతి పోలీస్ అధికారి నిక్కచ్చిగా విధులు నిర్వహించాలి..: సీపీ సాయిచైతన్య
పోలీస్ ఇమేజ్ పెంచే విధంగా ప్రతీ సిబ్బంది నికచ్చిగా విధులు నిర్వహించాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. కోటగిరి పోలీస్ స్టేషన్‌ను గురువారం…
Police Prajavani | పోలీస్ ప్రజావాణికి 16 ఫిర్యాదులు
నగరంలోని సీపీ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ ప్రజావాణికి16 ఫిర్యాదులు అందాయి. అదనపు డీసీపీ(అడ్మిన్) శుభం ప్రకాశ్ ఫిర్యాదులు స్వీకరించారు.
OYO Room Inspections | ఓయో రూముల్లో సీపీ తనిఖీలు..
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : OYO Room Inspections | హైదరాబాద్ (Hyderabad) నగరంలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు అసాంఘిక కార్యకలాపాల నివారణకు పోలీసులు…
Prajavani Complaints | ప్రజల సమస్యలు పరిష్కరించాలి : సీపీ సాయిచైతన్య
అక్షరటుడే, నిజామాబాద్ క్రైం : Prajavani Complaints | జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) సోమవారం…