నిజామాబాద్
Pregnancy Nutrition Awareness | గర్భిణులకు పోషకాహారంపై అవగాహన సదస్సు
గర్భిణులు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడంతో పాటు వైద్యుల సూచనలు పాటించాలని తెలిపారు.
Lasted నిజామాబాద్
Fertilizer Stocks | ఎరువుల కొరత లేదు.. రైతులు ఆందోళన చెందవద్దు: కలెక్టర్ స్పష్టీకరణ
జిల్లాలో ఎరువుల కొరత లేదని.. రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. ఈ మేరకు ఎడపల్లి, జానకంపేట్లలో మంగళవారం ఎరువులు గిడ్డంగులను, విక్రయ కేంద్రాలను…
Constable Heart Attack | గుండెపోటుతో మరో కానిస్టేబుల్ మృతి.. పోలీస్‌శాఖలో కలవరపెడుతున్న వరుస ఘటనలు
పోలీస్‌శాఖలో వరుస గుండెపోటు ఘటనలు కలవరపెడుతున్నాయి. రెండో రోజుల్లో ఇద్దరు సిబ్బంది హార్ట్ఎటాక్తో మరణించారు.
Locker Theft | నగరంలో దొంగల హల్చల్.. లాకర్‌తో పరారు
నగరంలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. వరుస చోరీలకు పాల్పడుతూ నగరవాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.
Interlink Power Supply | ఇంటర్‌లింక్ వ్యవస్థతో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా: ట్రాన్స్‌కో ఎస్ఈ
వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు ఇంటర్‌లింక్ విధానాన్ని అమలు చేస్తున్నామని ట్రాన్స్‌కో ఎస్ఈ పీవీ రాజేశ్వర్‌రావు తెలిపారు.
Congress Booth Training | 10న కాంగ్రెస్ బూత్‌లెవల్ ఏజెంట్లకు శిక్షణ
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 10న బూత్ లెవెల్ ఏజెంట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీసీసీ కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ పేర్కొన్నారు.
E Sakshya | పోలీస్ వ్యవస్థను డిజిటలైజేషన్ చేయడమే ‘ఈ–సాక్ష్య’ లక్ష్యం: డీజీపీ
పోలీస్ వ్యవస్థలను డిజిటలైజేషన్ చేయడమే ‘ఈ–సాక్ష్య’ ప్రధాన లక్ష్యమని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. శాఖలో సీసీటీఎంఎస్ 2.0, ‘ఈ సాక్ష్య’ అమలుపై అన్ని జిల్లాల అధికారులతో…
Drunk Driving | డ్రంకన్ డ్రైవ్ కేసులో పది మందికి జైలు..
డ్రంకన్ డ్రైవ్ కేసులో 10 మందికి కోర్టు జైలు శిక్ష విధించింది. 62 మందికి జరిమానా వేసింది.
Mla Rakesh Reddy | హిందువులు ఏకం కాకపోతే పిప్రి మరో కశ్మీర్ అవుతుంది..: ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
హిందువులంతా ఏకం కాకపోతే పిప్రి మరో కశ్మీర్ అవుతుందని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలం పిప్రి గ్రామాన్ని సోమవారం సందర్శించారు.