నిజామాబాద్
Red Cross Society Nizamabad | రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికల్లో ఇందూరు సేవా సమితి ప్యానెల్ విజయం
నిజామాబాద్ రెడ్‌క్రాస్ సొసైటీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు.
Lasted నిజామాబాద్
Telangana Praja Palana Day | రాచరిక వ్యవస్థ నుంచి విముక్తి పొంది ప్రజాపాలనలోకి : మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నేరేళ్ల శారద
తెలంగాణ సాయుధ పోరాట ఫలితంగా నిరంకుశ పాలన అంతమై 17 సెప్టెంబర్ 1948న ప్రజాపాలనలోకి వచ్చిందని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్మన్ నేరేళ్ల శారద అన్నారు.
Lakshmikantha Rao | ప్రజల సమస్యలను పరిష్కరిస్తాం: ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు
నియోజకవర్గంలో ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు.
BRS National Integration Day | బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జాతీయ సమైక్యతా దినోత్సవం
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
Kammarpally Police Rescue | డయల్ 112 సమాచారంతో తక్షణమే స్పందించి ప్రాణాన్ని కాపాడిన కమ్మరపల్లి పోలీసులు!
మ్మరపల్లి మండల కేంద్రానికి చెందిన ఒక వ్యక్తి కుటుంబ కలహాల మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడేందుకు ఇంటి నుంచి వెళ్ళిపోయాడు.
Ganesh Mandap DJ Ban | డీజేలకు ఎట్టి పరిస్థితిలో అనుమతి లేదు.. పోలీసు అధికారుల హెచ్చరిక!
నిబంధనలు ఉల్లంఘించి డీజేలు వాడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Bigala Ganesh Gupta 22A | నేనూ 22A బాధితుడినే!.. మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా సంచలన వ్యాఖ్యలు
హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో.. పేద, మధ్యతరగతి ప్రజల భవనాలను కూల్చివేయడం దారుణమని విమర్శించారు.
Young India Schools | ‘యంగ్ ఇండియా’ స్కూళ్లను నాణ్యతతో చేపట్టాలి : కలెక్టర్
నూతనంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశించారు.
Teak Tree Cutting Fine | టేకు చెట్లు నరికివేత కేసులో సాంపల్లి సర్పంచ్ భర్తకు జరిమానా
ఎలాంటి అనుమతి, నోటీసు ఇవ్వకుండా టేకు చెట్లకు జేసీబీతో తొలగింపజేసిన కేసులో డిచ్పల్లి మండలం సాంపల్లి సర్పంచ్ సంధ్య భర్తకు అటవీశాఖ అధికారులు జరిమానా విధించారు.