Munnuru Kapu Sangham Nizamabad | మున్నూరుకాపు సంఘం జిల్లా కార్యవర్గం ఏర్పాటు

మున్నూరుకాపు సంఘం నిజామాబాద్​ జిల్లా కార్యవర్గాన్ని ప్రకటించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Munnuru Kapu Sangham Nizamabad | మున్నూరుకాపు సంఘం జిల్లా (Nizamabad) కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ మేరకు సంఘం జిల్లా అధ్యక్షుడు, మాజీ మేయర్​ ధర్మపురి సంజయ్​ ఆదివారం ప్రకటన విడుదల చేశారు.

Munnuru Kapu Sangham Nizamabad | అన్ని విభాగాల్లో..

కార్యవర్గాన్ని మూడు విభాగాలుగా విభజించారు. పురుషుల విభాగంలో సుగంధం మురళి, సుగంధం సతీష్​, అంగిరేకుల సాయిలు, సోమినేని రాజేందర్​, బంటు సత్యజిత్​, బంటు ప్రవీణ్​కుమార్​, ముచ్కూర్​ నవీన్​కుమార్​, నాయక్​వాడ్​ జగన్నాథ్​, మల్కాయి సుదర్శన్​, పెద్దగంటి లింబాద్రి స్వామి ఉన్నారు. అలాగే మహిళా విభాగంలో లావణ్య, మెండి సునీత, చంద్రకళ ఉన్నారు. యూత్​ విభాగంలో సూదం హరీష్​, ఈర్ల శ్రీధర్​, కౌడపు రణధీర్​, ఉల్లెంగ నాగరాజ్​ నియమితులయ్యారు.

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *