నిజామాబాద్

Lasted నిజామాబాద్

Census Handbook Nizamabad | జనగణన హ్యాండ్‌బుక్ రూపకల్పనకు సమాచారం అందించాలి: కలెక్టర్ భవేష్ మిశ్రా

జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ రూపకల్పన కోసం ఖచ్చితమైన సమాచారం అందించాలని కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Nizamabad Couple Suicide | నగరంలో విషాదం.. ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన నిజామాబాద్​ నగరంలో చోటు చేసుకుంది.

Junior Colleges TC Issue | టీసీలివ్వకుండా వేధిస్తున్న జూనియర్​ కళాశాలలపై చర్యలు తీసుకోవాలి

టీసీలు ఇవ్వకుండా విద్యార్థులను వేధిస్తున్న జూనియర్​ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఇందూర్ వినియోగదారుల సంక్షేమ సమితి ప్రతినిధులు డిమాండ్​ చేశారు.

Collector Bhavesh Mishra | బాధ్యతగా పనిచేయకపోతే సరెండర్​ చేస్తా: కలెక్టర్ భవేష్ మిశ్రా

ప్రభుత్వ ఉద్యోగులు జీతం కోసం పనిచేయవద్దని.. వారికి కేటాయించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని నిజామాబాద్​ కలెక్టర్​ భవేష్​ మిశ్రా అన్నారు.

Pocharam Project | కనువిందు చేస్తోన్న ‘పోచారం’.. పోటెత్తుతున్న పర్యాటకులు

ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లాలోని పోచారం ప్రాజెక్ట్​ పొంగిపొర్లుతోంది. దీంతో పర్యాటకులు తరలివస్తున్నారు.

Sant Namdev Maharaj | భక్తిశ్రద్ధలతో సంత్ నాందేవ్ మహరాజ్ పుణ్యతిథి

మేరు కులస్తుల ఆరాధ్య దైవం సంత్​ నాందేవ్ మహరాజ్ 676వ పుణ్యతిథి వేడుకలను పోతంగల్ మండలం దోమలేడ్గి విఠలేశ్వర మందిరంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.

Sriramsagar Project | ఎగువన తగ్గిన వర్షాలు.. శ్రీరాంసాగర్​కు తగ్గుతున్న వరద..

శ్రీరాంసాగర్ (పోచంపాడ్) ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమక్రమంగా తగ్గుతోంది.

Har Ghar Tiranga | ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి : యెండల లక్ష్మీనారాయణ

ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ‘హర్​ గర్​ తిరంగా’లో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.