నిజామాబాద్
Balkonda Police Allegations | బాల్కొండ పోలీసులు తీరు మార్చుకోవాలి : ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి
భీమ్‌గల్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో టీస్టాల్ యజమాని ఆత్మహత్యాయత్నం చేయడం బాధాకరమని ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు.
Lasted నిజామాబాద్
Heavy Rain Alert | భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రజలకు సూచించారు.
Bonalu Festival | గుమాస్తా కాలనీలో ఘనంగా బోనాలు
నగరంలోని గుమస్తా కాలనీలో మంగళవారం అంగరంగ వైభవంగా బోనాల పండుగను నిర్వహించారు.
Goat Electrocuted | విద్యుత్ వైరు తెగిపడి మేక మృతి..
విద్యుత్ వైరు తెగిపడి షాక్‌తో మేక మృతి చెందగా మరొక మేకకు గాయాలయ్యాయి.
Hydraulic Lifter Services | విద్యుత్ సమస్యల పరిష్కారానికి హైడ్రాలిక్ లిఫ్టర్ సేవలు ప్రారంభం
నగరంలోని విద్యుత్ సరఫరాలో అంతరాయాల పరిష్కారానికి హైడ్రాలిక్ లిఫ్టర్ వాహనం సేవలు ప్రారంభించినట్లు ట్రాన్స్‌కో ఎస్ఈ నాగేశ్వర్రావు పేర్కొన్నారు.
Rice Mill Action | నిబంధనలు ఉల్లంఘించిన రైస్‌మిల్లులపై చర్యలు తప్పవు: సీపీ సాయిచైతన్య
జిల్లాలో నిబంధనలు ఉల్లంఘించిన రైస్‌మిల్లులపై చర్యలు తప్పవని సీపీ సాయి చైతన్య హెచ్చరించారు.
OBC National Conference | ఓబీసీ జాతీయ మహాసభలకు పెద్దఎత్తున తరలిరావాలి
బెంగళూరులో జరగనున్న 11వ ఓబీసీ జాతీయ మహాసభలో బీసీలందరూ తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కోరారు.
Sirnapalli Cheruvu | జలసిరితో మెరిసిన ‘సిర్నాపల్లి’.. పరవళ్లు తొక్కుతున్న అలుగు అందాలు
ఇందల్వాయి మండలంలోని సిర్నాపల్లి చెరువు అలుగెల్లడంతో పర్యాటక శోభను సంతరించుకుంది.
Kamareddy Murder Case | ఆస్తి తగాదాలతో అన్న హత్య.. తండ్రీకొడుకులకు జీవిత ఖైదు
కుమారుడితో కలిసి తన సొంతను హత్య చేశాడో వ్యక్తి. ఈ కేసులో తండ్రీకొడుకులకు కోర్టు జీవిత ఖైదు విధించింది.