నిజామాబాద్
Balkonda Police Allegations | బాల్కొండ పోలీసులు తీరు మార్చుకోవాలి : ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి
భీమ్‌గల్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో టీస్టాల్ యజమాని ఆత్మహత్యాయత్నం చేయడం బాధాకరమని ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు.
Lasted నిజామాబాద్
Interstate Theft Gang | పోలీసుల వలలో అంతర్రాష్ట్ర ఘరానా దొంగల ముఠా
దోపిడీ కేసుల్లో పాల్గొంటున్న ఐదుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను కామారెడ్డి టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Online Betting Arrest | ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో మరొకరి అరెస్ట్..: ఎస్పీ రాజేష్ చంద్ర
ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాలోని మరొక సభ్యుడిని కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు.
Nizamsagar Inflow | నిజాంసాగర్‌కు పెరుగుతున్న వరద.. ఆశాజనకంగా నీటిమట్టం
ఎగువన కురుస్తున్న వర్షాలతో నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లో వరద క్రమక్రమంగా పెరుగుతోంది.
SRSP Flood Inflow | ఎస్సారెస్పీకి కొనసాగుతున్న వరద.. 36 టీఎంసీలకు చేరిన నీటినిల్వ
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ (పోచంపాడ్) ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది.
GGH Newborn Body | జీజీహెచ్‌లో దారుణం.. ఆస్పత్రి డ్రైనేజీలో నవజాత శిశువు మృతదేహం
జీజీహెచ్ ప్రాంగణంలోని డ్రైనేజీలో నవజాత శిశువు మృతదేహం లభ్యం అయింది.
Nizamabad chain snatching | నిజామాబాద్‌లో చైన్ స్నాచింగ్..నిందితుల కోసం పోలీసుల గాలింపు
నగరంలోని అన్ని పెట్రోలింగ్ వాహనాలు, బ్లూకోల్ట్స్ (BCN), పెట్రో కార్స్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. నిందితుల కదలికలను కనిపెట్టేందుకు ప్రధాన కూడళ్లలో తనిఖీలు తీవ్రం చేశారు.
Forest Officials Obstructed | అటవీ అధికారుల విధులకు ఆటంకం..ఏడుగురిపై కేసు
అటవీ శాఖ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Drunk Driving Case | డ్రంకన్ డ్రైవ్ కేసులో ఒకరికి ఐదురోజుల జైలు
డ్రంకన్ డ్రైవ్ కేసులో న్యాయస్థానం ఒకరికి ఐదురోజుల జైలుశిక్ష విధించింది.