క్రీడలు
IND vs WI ODI | హిస్టారికల్ ఛేజింగ్.. విండీస్‌పై భారత్ ఘన విజయం!..రికార్డుల తుపాను సృష్టించిన శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ
వన్డే క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్ సాధించిన అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం. ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాటర్లు సెంచరీలు సాధించి రికార్డు సృష్టించారు.
Lasted క్రీడలు
WRO India National Championship 2026 | రోబోటిక్స్‌లో సత్తా చాటిన భారతీయ యువత.. ప్యూర్టో రికో గ్లోబల్ టోర్నీకి ఎంపికైన జట్లు
భవిష్యత్ తరంలో సృజనాత్మకత, కోడింగ్, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ‘డబ్ల్యూఆర్ఓ ఇండియా నేషనల్ ఛాంపియన్‌షిప్ 2026’ హైదరాబాద్‌లోని జీఎంఆర్ ఏరోసిటీ జీఎంఆర్ అరీనాలో…
Rishabh Pant Injury | రేపు రిషబ్ పంత్ ఆడతాడా.. గాయంపై కీలక అప్డేట్
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ గాయంతో మైదానాన్ని వీడాడు. రెండో రోజు అతడు బ్యాటింగ్ చేస్తాడని కోచ్ తెలిపారు.
IND vs SL 2nd Test | ఇండియా – శ్రీలంక రెండో టెస్ట్.. అద్భుత సెంచరీతో చెలరేగిన దేవదత్ పడిక్కల్
భారత్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న సిరీస్‌లో భాగంగా రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. ఆరంభంలోనే రెండు వికెట్లు పడినా.. పడిక్కల్ సెంచరీతో రాణించాడు.
India vs Sri Lanka Test | తొలి టెస్టులో భారత్ ఘన విజయం
శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత్ విజయం సాధించింది. 372 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు 206 పరుగులకే ఆలౌటైంది.
Kavya Maran Wedding | కావ్యా మారన్–అనిరుధ్ పెళ్లి? నవంబర్ 10న గ్రీస్‌లో అంటూ ప్రచారం
అనిరుధ్ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని, ఇది ఖాయమని వ్యాఖ్యానించారు. కావ్యా మారన్‌ను ప్రశంసిస్తూ వారిద్దరూ మంచి జంటగా ఉంటారని కూడా పేర్కొన్నారు.
Ayush Shetty Victory | ప్రపంచ నంబర్ వన్‌పై ఆయుష్ శెట్టి సంచలన విజయం
రెండో గేమ్‌లో షి యుకి పుంజుకుని 21-13తో గెలిచి మ్యాచ్‌ను సమం చేశారు.
Ravindra Jadeja | టెస్టుల్లో రవీంద్ర జడేజా రికార్డు
టెస్టుల్లో రవీంద్ర జడేజా 350 వికెట్లు తీశాడు.
India vs Sri Lanka | విజృంభించిన భారత బౌలర్లు.. కష్టాల్లో శ్రీలంక
శ్రీలంకతో జరుగుతున్న తొలిటెస్ట్‌లో భారత బౌలర్లు విజృంభించారు.