తెలంగాణ
BC Chief Minister | తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి: పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్
అక్షరటుడే, వెబ్‌డెస్క్: BC Chief Minister | భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అవుతారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ అన్నారు. శంషాబాద్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. BC Chief Minister | బీసీలకు…
Lasted తెలంగాణ
ACB Raids | అక్రమాస్తుల కేసు.. రెడ్కో డీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు
టీజీ రెడ్కో డీఈ ముత్యం వెంకటరమణ ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.
Weather Update | నేడు మోస్తరు వర్షసూచన
తెలంగాణలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Telangana Udyamakarulu Committee | ఉద్యమకారుల కమిటీ ఆలస్యంగా ఏర్పాటు చేయడం విచారకరం : తెలంగాణ రక్షణ సేన
ఉద్యమకారుల పట్ల ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుని, వారికి న్యాయం చేయాలని Kavitha కోరారు.
Education Hub Works | ఎడ్యుకేషన్ హబ్ పనులు వేగవంతం చేయాలి : సీఎం రేవంత్‌రెడ్డి
వికారాబాద్ జిల్లా హకీంపేటలో ఎడ్యుకేషన్ హబ్ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
California Road Accident | అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్‌కు చెందిన ముగ్గురి మృతి
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు మృతి చెందారు.
Uday Krishna Reddy | లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం.. హైకోర్టును ఆశ్రయించిన ట్రైనీ ఐపీఎస్
మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి లైంగిక వేధింపుల ఫిర్యాదు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
SI Suspended | ఎస్సై సస్పెండ్.. సంబరాలు చేసుకున్న ప్రజలు
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నెక్కొండ ఎస్సై మహేందర్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
Telangana Power Generation | గరిష్ట స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి సాధించాలి : డిప్యూటీ సీఎం
రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో గరిష్ట స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి సాధించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు.