తెలంగాణ

Lasted తెలంగాణ

Revanth Reddy | భద్రాచలం రాముడి సాక్షిగా ఆన.. 2029లో 117 సీట్లతో మళ్లీ కాంగ్రెస్ జెండా : సీఎం రేవంత్

అక్షరటుడే వెబ్‌డెస్క్: Revanth Reddy | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తిరుగులేదని, రాబోయే ఎన్నికల్లోనూ ప్రజలు తమనే ఆశీర్వదిస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.…

Ponguleti Srinivasa Reddy | గుడ్ న్యూస్.. త్వరలో మరో 20 వేల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్: మంత్రి పొంగులేటి

తమది ప్రజా ప్రభుత్వమని, పేదల సంక్షేమం , రైతుల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

Bandi Sanjay | కాంగ్రెస్ నేతలకు ఉచిత నేత్ర పరీక్షలు చేయించండి: బండి సంజయ్

హైదరాబాద్‌లోని చెరువుల ఆక్రమణలు, హైడ్రా కూల్చివేతలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Telangana Manufacturing Investment | తయారీ రంగానికి తెలంగాణ అనుకూలం : మంత్రి శ్రీధర్​బాబు

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తయారీ పరిశ్రమలను స్థాపించడానికి తెలంగాణ అత్యంత అనుకూలమైన రాష్ట్రం అని మంత్రి శ్రీధర్​బాబు అన్నారు.

Etela Rajender | కాళేశ్వరంపై కాంగ్రెస్ వాదన దుర్మార్గం: ఈటల రాజేందర్

రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణపై మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Koheda Fish Market | మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలి : మంత్రి వాకిటి శ్రీహరి

రంగారెడ్డి జిల్లా కోహెడలో రూ.47.03 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఎగుమతి ఆధారిత హోల్‌సేల్ చేపల మార్కెట్​కు మంత్రి వాకిటి శ్రీహరి శుక్రవారం శంకుస్థాపన చేశారు.

Sugar Factory Pollution | చక్కెర ఫ్యాక్టరీపై కాలుష్య నియంత్రణ మండలి చర్యలు

మంజీర నది, మరో వాగులోకి పారిశ్రామిక వ్యర్థాలను వదులుతున్న రెండు షుగర్​ ఫ్యాక్టరీలపై కాలుష్య నియంత్రణ మండలి చర్యలు చేపట్టింది.

Fatima College | రేవంత్​రెడ్డి కంటి పరీక్ష చేయించుకోవాలి : కవిత

హైదరాబాద్​ నగరంలోని సల్కం చెరువులో ఉన్న ఫాతిమా కాలేజీపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.