తెలంగాణ
Golconda Aircraft Crash | గోల్కొండ ఆర్మీ కంటోన్మెంట్లో కూలిపోయిన విమానం
గోల్కొండ ఆర్మీ కంటోన్మెంట్లో శిక్షణ విమానం కూలిపోయింది.
Lasted తెలంగాణ
Weather Update | నేడు పలు ప్రాంతాలకు వర్ష సూచన
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Eeravathri Anil Criticism | నోటికొచ్చినట్లు మాట్లాడటం కాదు అర్వింద్.. మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి : ఈరవత్రి అనిల్
గతంలో డీఎస్ హయాంలో బీ-ఫారాలు అమ్ముకున్న చరిత్ర ఉందంటూ అర్వింద్‌పై ఆరోపణలు చేశారు. అవినీతికి సంబంధించిన అంశాలపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.
Harish Rao Revanth Reddy | అది తప్పని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తాను… రేవంత్‌కు హరీశ్ సవాల్
సంగారెడ్డి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రస్థాయిలో స్పందించారు.
Revanth Reddy Jagga Reddy | రూ.100 కోట్లు ఇచ్చినా ఇలాంటి నేత దొరకరు: సీఎం రేవంత్ రెడ్డి
సంగారెడ్డిలో జరిగిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించారు.
Revanth Reddy BRS Criticism | ఆ బీఆర్ఎస్ లీడర్ అఘోర పూజలు చేయిస్తున్నారు: రేవంత్ రెడ్డి
సంగారెడ్డిలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు
BC Caste Census | కులగణనతోనే బీసీల సమగ్ర అభివృద్ధి సాధ్యం: ప్రభుత్వ సలహాదారు వి.హన్మంత్ రావు
కులగణన నిర్వహిస్తేనే బీసీల సమగ్ర అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు అన్నారు.
Fee Reimbursement | సీఎం గుడ్ న్యూస్.. ఇక అడ్వాన్స్‌గా ఫీజు రీయింబర్స్మెంట్
ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను ఇకనుంచి ప్రతి ఏటా అడ్వాన్స్‌గా విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం తెలిపారు.
Panduga Sayanna | అధికారికంగా పండుగ సాయన్న జయంతి!
పండుగ సాయన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ముదిరాజ్ సంఘం నాయకులు కోరారు.