తెలంగాణ

Lasted తెలంగాణ

RTC Profits Telangana | ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకొచ్చాం : మంత్రి పొన్నం ప్రభాకర్

నష్టాల్లో ఉన్న ఆర్టీసీ లాభాల బాటలోకి తీసుకు వచ్చామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ తెలిపారు.

MeeSeva Urea Booking | మీ సేవ కేంద్రాల ద్వారా యూరియా బుకింగ్ ప్రారంభం

మీ సేవ కేంద్రాల ద్వారా యూరియా బుక్​ చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది.

ACB Raid Mahabubnagar | ఏసీబీకి చిక్కిన సర్వే, ల్యాండ్​ రికార్డ్స్​ సూపరింటెండెంట్​

లంచం డిమాండ్ చేసిన మహబూబ్‌నగర్ కలెక్టరేట్​లో సర్వే, ల్యాండ్ రికార్డ్స్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర రెడ్డిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

Tadicherla 2 Coal Mine | తాడిచెర్ల-2 కోల్ బ్లాక్ వివాదం.. కేంద్రంపై భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో తాడిచెర్ల-2 బొగ్గు గని కేటాయింపు వ్యవహారం రాజకీయంగా వేడెక్కింది.

Kuwait Murder Case | కువైట్​లో దారుణం.. కోరట్​పల్లి తండా యువకుడి పూడ్చివేత

ఎడారి దేశం ​కువైట్‌లో కనిపించకుండా పోయిన డిచ్​పల్లి మండలం కోరట్​పల్లి తండా వాసి చివరికి శవమయ్యాడు.

Bike Purchase Coins | పది రూపాయల నాణేలతో బైక్ కొనుగోలు.. వీడియో వైరల్

ప్రస్తుత కాలంలో బైక్ కొనడం సర్వసాధారణం కావచ్చు, కానీ ఒక వ్యక్తి బైక్‌ను కొనుగోలు చేయడానికి ఎంచుకున్న మార్గం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Kaleshwaram Project Failure | కాళేశ్వరం వైఫల్యానికి అసలు బాధ్యులు మీరే.. హరీశ్ రావుపై జగ్గారెడ్డి ఫైర్

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ నేతల తీరుపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Devadula Water Lift | దేవాదుల నీటిని ఎందుకు ఎత్తిపోయడం లేదు : హరీశ్​రావు

సమ్మక్క సాగర్ బ్యారేజీలో వరద ప్రవాహం ఉన్నా.. ప్రభుత్వం దేవాదుల నుంచి నీటిని ఎత్తిపోయడం లేదని హరీశ్​రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.