తెలంగాణ
Medical Shop Raids | మెడికల్ షాపుల గుండెల్లో గుబులు.. రాష్ట్రవ్యాప్తంగా మెరుపు దాడులు! అక్రమ అబార్షన్ కిట్ల దందా గుట్టురట్టు.. 138 షాపులకు షోకాజ్ నోటీసులు!
సరైన వివరణ ఇవ్వని పక్షంలో ఆయా షాపుల ఫార్మసీ లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేయడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
Lasted తెలంగాణ
Vikram-1 Success | ‘విక్రమ్-1’ విజయంలో సత్తా చాటిన ఇందూరు యువకుడు..
గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన యువకుడు దేశం గర్వించదగ్గ స్కైరూట్ ఏరోస్పేస్ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యమయ్యాడు.
Revanth Reddy Allegations | నాపై కుట్ర చేస్తున్నారు.. సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి తనపై కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.
DOST Special Phase | డిగ్రీ అడ్మిషన్లకు ‘స్పెషల్ ఫేజ్’ షెడ్యూల్ విడుదల.. 26 వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం!
తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం దోస్త్ ‘స్పెషల్ ఫేజ్’ అడ్మిషన్ షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు.
ACB Raids | అక్రమాస్తుల కేసు.. రెడ్కో డీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు
టీజీ రెడ్కో డీఈ ముత్యం వెంకటరమణ ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.
Weather Update | నేడు మోస్తరు వర్షసూచన
తెలంగాణలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Telangana Udyamakarulu Committee | ఉద్యమకారుల కమిటీ ఆలస్యంగా ఏర్పాటు చేయడం విచారకరం : తెలంగాణ రక్షణ సేన
ఉద్యమకారుల పట్ల ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుని, వారికి న్యాయం చేయాలని Kavitha కోరారు.
Education Hub Works | ఎడ్యుకేషన్ హబ్ పనులు వేగవంతం చేయాలి : సీఎం రేవంత్‌రెడ్డి
వికారాబాద్ జిల్లా హకీంపేటలో ఎడ్యుకేషన్ హబ్ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
California Road Accident | అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్‌కు చెందిన ముగ్గురి మృతి
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు మృతి చెందారు.