తెలంగాణ
Telangana True Up Charges | విద్యుత్ వినియోగదారులపై అదనపు భారం.. ట్రూ-అప్ ఛార్జీల మోత.. ఎప్పటి నుంచంటే!
డిస్కంలు ప్రతి ఏడాది ట్రూ-అప్, ఆదాయ అవసరాలు, టారిఫ్‌కు సంబంధించిన ప్రతిపాదనలు సమర్పిస్తున్నాయి. ఇతర విద్యుత్ ఛార్జీలతో కలిపి చూపకుండా, ఏ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ట్రూ-అప్ ఎంత అన్న వివరాలను విడిగా పేర్కొనాల్సి ఉంటుంది.
Lasted తెలంగాణ
Heavy Rain Alert | నేడు భారీ వర్ష సూచన
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Laksha Flats Scheme | లక్ష ఫ్లాట్ల పథకానికి పేరు సూచించండి.. రూ. లక్ష బహుమతి గెలుచుకోండి
పోటీలో పాల్గొనదలిచిన వారు హౌసింగ్ డిపార్ట్‌మెంట్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా tghd.official ద్వారా తమ సూచనలను పంపవచ్చని పేర్కొన్నారు.
Urea Booking Issues | యూరియా కోసం అవస్థలు.. నిమిషాల్లో ఖాళీ అవుతున్న స్టాక్
రాష్ట్రంలో యూరియా కోసం రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. యాప్‌లో బుక్ చేసుకోవడం తెలియక ఆందోళన చెందుతున్నారు.
ACB Trap | స్టేషన్ బెయిల్ కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన ఎస్సై
స్టేషన్ బెయిల్ కోసం లంచం అడిగిన ఎస్సైని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది.
Minister Seethakka | గ్రామాల అభివృద్ధిపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు : మంత్రి సీతక్క
గ్రామాల అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క హెచ్చరించారు.
ACB Raids | ఎక్సైజ్ సూపరింటెండెంట్ అవినీతి.. ఆస్తులు చూసి షాకైన ఏసీబీ
నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఇళ్లలో సోదాలు చేసింది. ఆయన అక్రమాస్తులను చూసి ఏసీబీ అధికారులే షాక్ అయ్యారు.
MP Arvind | ఫలించిన ఎంపీ అర్వింద్ కృషి.. జగిత్యాల పట్టణానికి బైపాస్ రోడ్డు మంజూరు
ఎంపీ ధర్మపురి అర్వింద్ కృషి ఫలించింది. జగిత్యాల పట్టణానికి బైపాస్ రోడ్డు మంజూరు చేస్తూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారు.
Hyderabad Metro controversy | మెట్రో ఆస్తులపై రేవంత్ కుట్రలు : కేటీఆర్
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును అడ్డుపెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.