తెలంగాణ
Medical Shop Raids | మెడికల్ షాపుల గుండెల్లో గుబులు.. రాష్ట్రవ్యాప్తంగా మెరుపు దాడులు! అక్రమ అబార్షన్ కిట్ల దందా గుట్టురట్టు.. 138 షాపులకు షోకాజ్ నోటీసులు!
సరైన వివరణ ఇవ్వని పక్షంలో ఆయా షాపుల ఫార్మసీ లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేయడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
Lasted తెలంగాణ
Yuva Sangrama Sabha | యువ సంగ్రామ సదస్సు.. బీఆర్‌ఎస్ నాయకుల హౌజ్ అరెస్ట్
బీఆర్‌ఎస్ యువ సంగ్రామ సదస్సుకు వెళ్లకుండా పలువురు నాయకులను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు.
KTR Youth Sangrama | రేపే ‘యువ సంగ్రామ సదస్సు’.. యువత పెద్దఎత్తున తరలిరావాలి: కేటీఆర్
అక్షరటుడే, వెబ్‌డెస్క్: KTR Youth Sangrama | కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ యువతకు ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నిస్తూ నిర్వహిస్తున్న ‘యువ సంగ్రామ సదస్సు’కు యువత పెద్ద సంఖ్యలో…
Dharani Investigation | ‘ధరణి’పై దర్యాప్తునకు టీమ్ ఏర్పాటు.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ధరణిపై విచారణకు ప్రత్యేక టీమ్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.
H Fast Inspection | ఉస్మానియా బిస్కెట్లు తింటున్నారా.. ఈ విషయం తెలిస్తే షాక్
ఉస్మానియా బిస్కెట్స్ తయారీ యూనిట్‌పై హెచ్ ఫాస్ట్ అధికారులు దాడులు చేశారు. అపరిశుభ్ర వాతావరణంలో బిస్కెట్లు తయారు చేస్తున్నట్లు గుర్తించారు.
Drinking Water Wastage | తాగునీటి వృథా.. ఒకరికి రూ.5 వేల జరిమానా
తాగునీటిని వృథా చేసిన ఓ వ్యక్తికి జలమండలి అధికారులు రూ.5 వేల జరిమానా విధించారు.
Endowments Department Jobs | దేవాదాయ శాఖలో ఉద్యోగుల నియామకం
దేవాదాయ శాఖలో పలు ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసింది. మొత్తం 191 మందికి మంత్రి కొండా సురేఖ శుక్రవారం నియామక ఉత్తర్వులు అందించారు.
BRS Yuva Sangrama | బీఆర్‌ఎస్ ‘యువ సంగ్రామ సదస్సు’కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ సరూర్‌నగర్‌లో జరగనున్న బీఆర్‌ఎస్ 'యువ సంగ్రామ సదస్సు'కు తెలంగాణ హైకోర్టు అనుమతి మంజూరు చేసింది.
Bandi Sanjay Allegations | కేంద్ర నిధుల మళ్లింపుపై బండి సంజయ్ ఆగ్రహం.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
కేంద్ర ప్రభుత్వ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.