తెలంగాణ
HMDA Land Auction | హెచ్ఎండీఏ భూముల వేలానికి స్పందన కరువు
హైదరాబాద్ నగరంలోని పలు భూముల వేలానికి స్పందన లభించలేదు.
Lasted తెలంగాణ
Polavaram Banakacherla Link | గోదావరి నీళ్లను ఏపీకి తాకట్టు పెడుతున్నారు.. రేవంత్ సర్కార్‌పై కవిత ఫైర్
పోలవరం – బనకచర్ల లింక్ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
Nizamabad Medical College | నిజామాబాద్ మెడికల్ కళాశాలకు గుడ్‌న్యూస్.. 150కి పెరిగిన ఎంబీబీఎస్ సీట్లు..
నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల మరో కీలక మైలురాయిని అందుకుంది. ప్రస్తుతం ఉన్న ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యను 120 నుండి 150కి పెంచుతూ నేషనల్ మెడికల్ కమిషన్…
Devadula Project | దేవాదుల ద్వారా 22 రిజర్వాయర్లు నింపుతాం : డిప్యూటీ సీఎం భట్టి
ములుగు జిల్లాలోని దేవాదుల ప్రాజెక్టును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులతో కలిసి పరిశీలించారు.
Unani Medical Services | యునాని వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయాలి
యునాని వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.
BRS Blood Donation | సీఎం రేవంత్ రెడ్డికి రక్తదానం.. బీఆర్ఎస్ నిరసనతో తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత
రాష్ట్రంలో రైతుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వినూత్న నిరసనకు దిగింది.
Telangana TET Results | టెట్ ఫలితాలు విడుదల
తెలంగాణ టెట్ ఫలితాలు సోమవారం మధ్యాహ్నం విడుదల అయ్యాయి. 43.94 శాతం మంది అర్హత సాధించారు.
Shabad Killer Case | షాబాద్ కిల్లర్‌ను రేవంత్ సన్నిహితుడు కాపాడాడు.. హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి హయాంలో ఆడపిల్లల తల్లిదండ్రులు భయపడే పరిస్థితి వచ్చిందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.
Singareni Bharosa Yatra | గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే భారీ బొగ్గు కుంభకోణం: కిషన్ రెడ్డి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించిన బీజేపీ 'సింగరేణి భరోసా యాత్ర'లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పాల్గొన్నారు.