తెలంగాణ
Medak job fraud | సచివాలయం ఉద్యోగినంటూ ఘరానా మోసం.. బిల్లులు, ఉద్యోగాల ఆశచూపి రూ.20.70 లక్షలు కాజేసిన యువకుడు!
రోజులు గడుస్తున్నా ఉద్యోగం రాకపోవడంతో దశరథ్ నిలదీయగా, ఏకంగా ఒక నకిలీ ఉద్యోగ నియామక పత్రాన్ని సృష్టించి పంపించి మరీ బురిడీ కొట్టించాడు.
Lasted తెలంగాణ
Raghunandan Rao Danam Nagender | దానం నాగేందర్ ట్రాక్ రికార్డుపై బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..
పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేయడంపై బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు.
Rain Forecast | నేడు పలు ప్రాంతాలకు వర్ష సూచన
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Mamnoor Airport Tenders Floated | వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణంలో కీలక పురోగతి.. రూ. 213.59 కోట్లతో ఏఏఐ టెండర్లు జారీ!
ఈ ప్రాజెక్ట్ పూర్తయి విమాన సేవలు అందుబాటులోకి వస్తే ఓరుగల్లు ప్రాంతంలో పారిశ్రామిక, పర్యాటక, ఐటీ రంగాలకు మహర్దశ పడుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Telangana DCC Presidents Appointed | తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక నియామకాలు.. ఆ జిల్లాలకు కొత్త అధ్యక్షులు!
రాబోయే ఎన్నికలు, పార్టీ కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని, క్షేత్రస్థాయిలో పార్టీకి మరింత ఊపు తెచ్చే దిశగా ఈ బాధ్యతలను అప్పగించినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
TASK Dell Tech Training | యువతకు డెల్ టెక్ స్కిల్స్.. టాస్క్, డెల్ భాగస్వామ్యంలో ప్రతిష్ఠాత్మక ఉడాన్ ప్రాజెక్ట్!
విద్యార్థులలో ఉన్న ఆంత్రప్రెన్యూర్ (స్వయం ఉపాధి) ఆలోచనలను ప్రోత్సహించడం, అప్రెంటిస్‌షిప్ అవకాశాలు కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని ఆయన వెల్లడించారు.
Jogipet Agriculture Office Fire | సంగారెడ్డిలో భారీ ప్రమాదం.. జోగిపేట ఏడీఏ ఆఫీస్‌లో ఎగసిపడిన మంటలు.. సబ్సిడీ పరికరాలు, ఫైళ్లు దగ్ధం!
ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక దళం సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
Mamnoor Airport Name Suggestions | వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఏ పేరు పెడదాం? సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్.. ‘సందీప్ రెడ్డి వంగా’ పవర్ ఫుల్ కామెంట్స్!
స్వగ్రామమైన వరంగల్‌లో ఎయిర్పోర్ట్ కలను నిజం చేస్తున్నందుకు ముఖ్యమంత్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.
Jurala Project Left Canal | మహబూబ్‌నగర్‌లో ఉద్రిక్తత.. జూరాల ఎడమ కాలువ గేట్లు స్వయంగా ఎత్తి నీటిని విడుదల చేసుకున్న రైతులు!
రిజర్వాయర్‌లో ఉన్న నీరు కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే సరిపోతుందని, సాగునీటికి నీటిని విడుదల చేయడం సాధ్యం కాదని వివరించే ప్రయత్నం చేశారు.