తెలంగాణ

Lasted తెలంగాణ

Indiramma Houses Cement | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్​న్యూస్​.. రూ.230కే సిమెంట్​ బస్తా

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తక్కువ ధరకు సిమెంట్​ అందించేందుకు కంపెనీలు ముందుకు వచ్చాయి.

Adulterated Ghee | నెయ్యి కొంటున్నారా.. ఈ విషయం తెలిస్తే షాక్​ అవుతారు!

హైదరాబాద్​లో 25 టన్నుల కల్తీ నెయ్యిని అధికారులు సీజ్​ చేశారు.

Revanth Reddy Social Justice | కేసీఆర్‌ది ఫ్యామిలీ జస్టిస్‌.. నాది సోషల్‌ జస్టిస్‌ : సీఎం రేవంత్​రెడ్డి

పదేళ్లు రాష్ట్రాన్ని ఏలినవారు ప్రజాపాలన గురించి దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు.

22A Land Restrictions |రాజకీయ లబ్ధి కోసం నిరాధార ఆరోపణలు చేయడం సరికాదు: మంత్రి పొంగులేటి

22ఏ (22A) నిషేధిత జాబితాలో పట్టా భూములు పొరపాటుగా చేరిన అంశంపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్…

ACB Case | అటవీ శాఖ అధికారులపై ఏసీబీ కేసు

ఏసీబీ అధికారులు ఫారెస్ట్​ సెక్షన్​ ఆఫీసర్​, బీట్​ ఆఫీసర్​పై కేసు నమోదు చేశారు. టౌన్​ ప్లానింగ్​ సూపర్​వైజర్​ను రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకుంటున్నారు.

22A Land Restrictions | రాత్రికి రాత్రే కాలనీలు నిషేధిత జాబితాలోనా? : హరీశ్ రావు

నిబంధనలకు విరుద్ధంగా ప్రజల ఆస్తులను 22A నిషేధిత జాబితాలో చేర్చి ప్రభుత్వం సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.

Voter List Deletions | ఎన్నికల సంఘం నిర్దాక్షిణ్యంగా ఓట్లను తొలగించింది: మహేశ్‌కుమార్‌గౌడ్

ఎన్నికల సంఘం అకారణంగా, నిర్దాక్షిణ్యంగా లక్షలాది మంది ఓట్లను తొలగించిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

22A Property Issue | కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు హరీశ్ రావు తీరు.. మంత్రి పొంగులేటి కౌంటర్

22ఏ (22A) నిబంధన వల్ల ప్రైవేట్ ఆస్తులకు ఇబ్బంది కలిగిన మాట వాస్తవమేనని, ఈ వివాదాన్ని దాచిపెట్టాలని లేదా ప్రజలను మభ్యపెట్టాలని ప్రభుత్వం ఎప్పుడూ భావించలేదని మంత్రి…