తెలంగాణ

Lasted తెలంగాణ

Harish Rao Kalyana Lakshmi | కల్యాణలక్ష్మి, రైతు బీమాపై కాంగ్రెస్ కుట్ర: హరీశ్‌ రావు

కేసీఆర్‌ పేరు ఉండకూడదనే దురుద్దేశంతోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ వంటి సంక్షేమ పథకాలపై కుట్ర చేస్తోందని హరీశ్‌ రావు ఆరోపించారు.

Jupalli Krishna Rao | వ్యక్తుల కంటే పార్టీయే సుప్రీం : మంత్రి జూపల్లి కృష్ణారావు

వ్యక్తుల కంటే పార్టీయే సుప్రీం అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాయకులు ఐక్యంగా పని చేయాలని సూచించారు.

Rain Alert | నేడు రాష్ట్రానికి వర్ష సూచన

తెలంగాణలోని పలు జిల్లాల్లో సోమవారం వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ACB Trap Employee | ACB Trapలో ఉద్యోగి పట్టుబడితే వెంటనే ఉద్యోగం పోతుందా? నిబంధనలు ఏం చెబుతున్నాయి?

విచారణల్లో ఆరోపణలు రుజువైతే నిబంధనల ప్రకారం తీవ్రమైన సర్వీస్‌ పరిణామాలు, చివరకు ఉద్యోగంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది.

BITS Pilani Hyderabad PhD | బిట్స్‌ పిలానీ హైదరాబాద్‌లో పీహెచ్‌డీ అవకాశాలు.. రూ.48 వేల వరకు స్టైపెండ్

గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి ఎంటెక్‌, ఎంఈ, బీఈ లేదా బీటెక్‌ విద్యార్హత కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

Revanth Reddy Mulugu Tour | తండ్రీకొడుకులిద్దరూ రాష్ట్రానికి పట్టిన శనీశ్వరులు: రేవంత్ రెడ్డి

ములుగు జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు.

Revanth Reddy Medaram Visit | మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. సమ్మక్క-సారలమ్మకు ప్రత్యేక పూజలు

ములుగు జిల్లాలోని ప్రసిద్ధ గిరిజన పుణ్యక్షేత్రం మేడారంలో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటించారు.

CM Revanth Reddy | ఎమ్మెల్యే ఇంట పెళ్లికి హాజరైన సీఎం రేవంత్​రెడ్డి

జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మండలం కంధర్‌పల్లి గ్రామంలో ఆదివారం సందడి నెలకొంది.