తెలంగాణ
Chicken feather plastic | కోడి ఈకలతో ప్లాస్టిక్.. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక ముందడుగు!
కోడి ఈకల నుంచి కెరాటిన్ అనే ప్రోటీన్‌ను వేరు చేసి, దాని ద్వారా పర్యావరణహితమైన బయోడిగ్రేడబుల్ మల్చింగ్ షీట్లను రూపొందిస్తున్నారు.
Lasted తెలంగాణ
22A Land Issues | 22ఏ సమస్యల పరిష్కారానికి హై లెవల్ కమిటీ
22ఏ సమస్యల పరిష్కారానికి హై లెవల్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
Ponguleti Land Survey | రైతులకు ఆందోళన వద్దు.. అసైన్డ్ భూములను లాక్కోం: మంత్రి పొంగులేటి
అసైన్డ్ భూముల పట్టాలు ఉన్నవారిని ఎలాంటి ఇబ్బంది పెట్టబోమని, ప్రభుత్వ పట్టాలు ఉన్నవారి భూములను లాక్కునే ప్రసక్తి లేదని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి…
KTR Revanth Reddy | సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ ఆఫర్
తమకు రూ.లక్ష కోట్ల ఆస్తులు ఉన్నాయన్న ప్రచారంపై కేటీఆర్ స్పందించారు. రేవంత్‌రెడ్డి రూ. వెయ్యి కోట్లు ఇస్తే.. ఆస్తులు అన్ని ఇస్తామని ఆఫర్ ఇచ్చారు.
PMAY Rural Houses | రాష్ట్రానికి రెండు లక్షలు ఇళ్లు కేటాయించిన కేంద్రం.. సీఎం కృతజ్ఞతలు
కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం ఉదయం భేటీ అయ్యారు.
Danam Nagender | ఎంఐఎం ఎమ్మెల్యేలను చూస్తే అధికారులకు భయం : దానం నాగేందర్
ఎంఐఎం ఎమ్మెల్యేలు అంటే అధికారులు వణికిపోతారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.
Telangana Heavy Rain | రాష్ట్రానికి నేడు భారీ వర్ష సూచన
రాష్ట్రంలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Nizamabad DMHO Corruption | నిజామాబాద్ జిల్లా వైద్యారోగ్య శాఖలో కాసుల వేట.. ‘చేయి తడిపితేనే’ పని!
వైద్యశాఖాధికారుల అవినీతిపై మీడియా కోడై కూస్తున్నా.. ఉన్నతాధికారులు స్పందించిన దాఖలాలు కనిపించడం లేదు.
Vaishnavi Husband Murder Case | యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య కేసులో సంచలన ట్విస్ట్.. తానే చంపానంటూ వైష్ణవి సోదరుడి వీడియో రిలీజ్!
కోరుట్లలో లొంగిపోయిన సంతోష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.