తెలంగాణ

Lasted తెలంగాణ

Bandi Sanjay KTR | పదేళ్లు ఏం చేశారు.. కేటీఆర్​కు బండి సంజయ్​ కౌంటర్​

బీఆర్​ఎస్ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్​కు కేంద్ర మంత్రి బండి సంజయ్​ కౌంటర్​ ఇచ్చారు.

Suryapet Bus Accident | రెండు బస్సులు ఢీ.. సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

Weather Update | నేడు పలు ప్రాంతాలకు వర్ష సూచన

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Eeravathri Anil Criticism | నోటికొచ్చినట్లు మాట్లాడటం కాదు అర్వింద్​.. మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి : ఈరవత్రి అనిల్

గతంలో డీఎస్ హయాంలో బీ-ఫారాలు అమ్ముకున్న చరిత్ర ఉందంటూ అర్వింద్‌పై ఆరోపణలు చేశారు. అవినీతికి సంబంధించిన అంశాలపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.

Harish Rao Revanth Reddy | అది తప్పని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తాను… రేవంత్‌కు హరీశ్ సవాల్

సంగారెడ్డి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రస్థాయిలో స్పందించారు.

Revanth Reddy Jagga Reddy | రూ.100 కోట్లు ఇచ్చినా ఇలాంటి నేత దొరకరు: సీఎం రేవంత్ రెడ్డి

సంగారెడ్డిలో జరిగిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించారు.

Revanth Reddy BRS Criticism | ఆ బీఆర్ఎస్ లీడర్ అఘోర పూజలు చేయిస్తున్నారు: రేవంత్ రెడ్డి

సంగారెడ్డిలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు

BC Caste Census | కులగణనతోనే బీసీల సమగ్ర అభివృద్ధి సాధ్యం: ప్రభుత్వ సలహాదారు వి.హన్మంత్ రావు

కులగణన నిర్వహిస్తేనే బీసీల సమగ్ర అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు అన్నారు.