తెలంగాణ
Chicken feather plastic | కోడి ఈకలతో ప్లాస్టిక్.. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక ముందడుగు!
కోడి ఈకల నుంచి కెరాటిన్ అనే ప్రోటీన్‌ను వేరు చేసి, దాని ద్వారా పర్యావరణహితమైన బయోడిగ్రేడబుల్ మల్చింగ్ షీట్లను రూపొందిస్తున్నారు.
Lasted తెలంగాణ
Ganesh Immersion Tragedy | వినాయక నిమజ్జనంలో అపశృతి.. ఆరుగురు మృతి
వినాయక నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. చెరువులో మునిగి ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు.
Bigala Ganesh Gupta 22A | నేనూ 22A బాధితుడినే!.. మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా సంచలన వ్యాఖ్యలు
హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో.. పేద, మధ్యతరగతి ప్రజల భవనాలను కూల్చివేయడం దారుణమని విమర్శించారు.
Harish Rao Counter | సీఎం రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు కౌంటర్
సీఎం రేవంత్‌రెడ్డి మాజీ మంత్రి హరీశ్‌రావు కౌంటర్ ఇచ్చారు.
Kavitha CBI Probe | అఫిడవిట్ కంటే ఒక్క గజం భూమి ఎక్కువ ఉన్నా ప్రభుత్వానికి రాసిస్తా: సీఎం రేవంత్‌కు కవిత సవాల్
తెలంగాణ శాసనసభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబ ఆస్తులపై చేసిన వ్యాఖ్యలను తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు.
Revanth Reddy Land| 30 రోజుల్లో ఫామ్‌హౌస్ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను దళితులకు పంపిణీ చేస్తాం: సీఎం రేవంత్
తెలంగాణ ఉద్యమాన్ని, ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని గత ప్రభుత్వ పెద్దలు విచ్చలవిడిగా భూములు దోచుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు.
Revanth Reddy Assembly | ధరణి వ్యవహారం బయటపెడితే రామాయణం.. చెబితే మహాభారతం: రేవంత్ రెడ్డి
తెలంగాణలో రైతులు , పేద ప్రజలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Telangana Semiconductor Industry | సెమీ కండక్టర్ల పరిశ్రమ ఏర్పాటు చేస్తాం.. సీఎంతో సింగపూర్ ప్రతినిధులు
తెలంగాణలో సెమీ కండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామని సింగపూర్ ప్రతనిధులు తెలిపారు.
iBomma Ravi | కుటుంబ పోషణ భారమైంది.. నాంపల్లి కోర్టును ఆశ్రయించిన ఐబొమ్మ రవి
ఒకప్పుడు విదేశాల్లో విలాసవంతమైన జీవితాన్ని గడిపిన 'ఐబొమ్మ' నిర్వాహకుడు రవి.. ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.