తెలంగాణ

Lasted తెలంగాణ

Golconda Bonalu 2026 | జులై 16న గోల్కొండ బోనాలు.. ఏర్పాట్లపై మంత్రి పొన్నం సమీక్ష

హైదరాబాద్​లో జులై 16 నుంచి ఆగస్టు 13 వరకు ఆషాఢం బోనాలు నిర్వహించనున్నారు.

TU Exams | తెలంగాణ యూనివర్సిటీలో పరీక్షల షెడ్యూల్ విడుదల

తెలంగాణ యూనివర్సిటీలో వివిధ విభాగాలకు సంబంధించి పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు కంట్రోలర్ సంపత్ కుమార్ బుధవారం ప్రకటనలో తెలిపారు.

Gurukul Students Benefits | గురుకుల విద్యార్థులకు ప్రభుత్వం గుడ్​న్యూస్​

గురుకుల విద్యార్థులకు ప్రభుత్వం గుడ్​న్యూస్​ చెప్పింది. ఉన్నత విద్య కోసం వెళ్లే వారికి ల్యాప్​టాప్​లు అందిస్తామని తెలిపింది.

Balka Suman Bail | బీఆర్‌ఎస్‌ నేత బాల్క సుమన్‌కు బెయిల్ మంజూరు

బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు తెలంగాణ హైకోర్టు ఊరట కల్పించింది.

Telangana Urea Supply | రామగుండంలో తయారయ్యే ఎరువులు తెలంగాణకే దక్కాలి: మంత్రి పొన్నం

రాష్ట్రానికి అవసరమైన యూరియాను సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

Harish Rao Letter | కర్ణాటక అక్రమ ప్రాజెక్ట్​లను అడ్డుకోవాలి.. సీఎంకు హరీశ్​రావు లేఖ

తుంగభద్ర జలాల్లో తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టే కుట్రలను తక్షణమే విరమించాలని మాజీ మంత్రి హరీశ్​రావు డిమాండ్​ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్​రెడ్డికి లేఖ రాశారు.

Telangana SIR Process | పార్టీ కోసం పనిచేయని వారికి స్థానం లేదు.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ వార్నింగ్

తెలంగాణలోప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) ప్రక్రియలో ఎమ్మెల్యేల నిర్లక్ష్యాన్ని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు.

Sanjay Jaju | తెలంగాణ కొత్త సీఎస్​గా సంజయ్ జాజు

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్​ సంజయ్ జాజును నియమించనున్నట్లు సమాచారం.