నిజామాబాద్Disabled Vehicle Distribution | అర్హులైన వికలాంగులందరికీ వాహనాలు అందజేయాలి: అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్

Disabled Vehicle Distribution | అర్హులైన వికలాంగులందరికీ వాహనాలు అందజేయాలి: అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్

అర్హులైన వికలాంగులందరికీ ప్రభుత్వం ప్రత్యేక వాహనాలు అందజేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. మహిళ శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వికలాంగుల ప్రత్యేక వాహనాలు అందజేశారు.

అక్షరటుడే, ఇందూరు: Disabled Vehicle Distribution | అర్హులైన వికలాంగులందరికీ ప్రభుత్వం ప్రత్యేక వాహనాలు అందజేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా (BJP mla dhannpal) తెలిపారు. మహిళ శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ (disabled welfare) ఆధ్వర్యంలో నగరంలో శుక్రవారం వికలాంగులకు ప్రత్యేక వాహనాలను (vehicle distributi) అందజేశారు.

Disabled Vehicle Distribution | ఎట్టకేలకు మోక్షం..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న బ్యాటరీ వాహనాలకు మోక్షం కలిగిందన్నారు. దరఖాస్తు చేసుకున్న అందరికీ వాహనాలు అందేలా చొరవ చూసుకోవాలని పేర్కొన్నారు. తాను సైతం మంత్రి అడ్లూరి లక్ష్మణ్​కు కలిసి లేఖను అందజేస్తానన్నారు. కేంద్ర ప్రభుత్వం వికలాంగుల కోసం అనేక పథకాలను అందజేస్తుందని చెప్పారు. ప్రత్యేక పరికరాలతో పాటు రెండు లక్షల ఆర్థికసాయం చేస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి పద్మ, ప్రాజెక్ట్ అధికారి సౌందర్య, కార్పొరేటర్లు స్రవంతి రెడ్డి, మఠం పవన్, బంటు ప్రీతి ప్రవీణ్, న్యాలం సునీత రాజు, మురళి జ్యోతి, శశాంక్, నాయకులు పవన్ ముందడ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Jabalpur Boat Tragedy | ప్రాణం పోతున్నా బిడ్డను వీడలేదు.. జబల్‌పూర్‌లో కంటతడి పెట్టించే విషాదం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Hyderabad ORR | ఓఆర్ఆర్​పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

అక్షరటుడే, హైదరాబాద్: Hyderabad ORR | మహానగరం చుట్టూ ఉన్న ఔటర్...

Dumping Yard | డంపింగ్ యార్డ్ వద్ద వ్యక్తి ఆత్మహత్య

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Dumping Yard | డంపింగ్ యార్డ్ వద్ద ఓ...

Son Attack Father | తండ్రిని కత్తితో పొడిచిన కొడుకు..

అక్షరటుడే, బాన్సువాడ: Son Attack Father | తండ్రీ కొడుకుల మధ్య...