తెలంగాణHeatwave Relief | ప్రజలకు గుడ్​న్యూస్​.. తగ్గనున్న ఎండలు

Heatwave Relief | ప్రజలకు గుడ్​న్యూస్​.. తగ్గనున్న ఎండలు

వాతావరణ శాఖ ప్రజలకు చల్లని కబురు చెప్పింది. నేటి నుంచి రాష్ట్రంలో ఎండలు తగ్గుతాయని తెలిపింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heatwave Relief | వాతావరణ శాఖ ప్రజలకు చల్లని కబురు చెప్పింది. గత కొంతకాలంగా మండుతున్న ఎండలు క్రమంగా తగ్గుతాయని పేర్కొంది.

Heatwave Relief

వేసవి ప్రారంభం నుంచి రాష్ట్రంలో ఎండలు దంచికొట్టాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అడపాదడపా అకాల వర్షాలు కురిసినా ఎండలు మాత్రం తగ్గలేదు. అయితే నేటి నుంచి ఎండ తీవ్రత తగ్గుతుందని అధికారులు తెలిపారు. మొన్నటి వరకు 45 డిగ్రిల వరకు నమోదైన ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీలకు పరిమితం కానున్నాయి.

Heatwave Relief | పలు జిల్లాలకు వర్ష సూచన

Heatwave Relief

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం వర్షాలు కురిసే అవకాశం ఉంది. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నల్గొండ, మహబూబాబాద్, భద్రాద్రి – కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ (Nizamabad), జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డిలో సాయంత్రం నుంచి రాత్రి వరకు అక్కడక్కడా వర్షాలు కురుస్తాయి.

ఇది కూడా చదవండి..: Transport Department Transfers | రవాణా శాఖలో భారీగా బదిలీలు

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Germany Transit Visa | భారతీయులకు జర్మనీ బంపర్ ఆఫర్: ఇకపై ఎయిర్‌పోర్ట్ ట్రాన్సిట్ వీసా లేకుండానే..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Germany Transit Visa | అంతర్జాతీయ ప్రయాణాలు చేసే భారతీయులకు...

Super El Nino | భూగోళాన్ని భయపెడుతున్న ‘సూపర్ ఎల్ నినో’: భారత్​పై ఎలాంటి ప్రభావం చూపనుందంటే..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Super El Nino | ప్రపంచ వాతావరణాన్ని సమూలంగా...

Chain Snatcher Arrest | ఈ చైన్​ స్నాచర్ మామూలోడు కాదు సుమా​.. 180 కేసుల్లో నిందితుడు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Chain Snatcher Arrest | ఉభయ తెలుగు రాష్ట్రాల్లో...

Iran Nuclear Negotiations | అణు చర్చలకు ఇరాన్ సుముఖత: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Iran Nuclear Negotiations | తమ అణు కార్యక్రమానికి...